"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

గింజలనుండి '''[[హహొబ నూనె]]''' ఉత్పత్తిచేయుదురు.
===కుసుమ్(kusum)చెట్టు===
కుసుం అనేది హింది పేరు,ఉత్తరభారతంలో ఈచెట్టు ఎక్కువగా ఈపేరుతోనే వ్యవహరింపబడుచున్నది.ఇది[[సపిండేసి]](sapindaceae)కుటుంబానికి చెందినచెట్టు.వృక్షశాస్త్రనామం:achleichera trijuga.గింజలనుండి తీయునూనెను[[కుసుమ్ నూనె]] లేదా [[మకస్సర్ నూనె]](macassar oil)maMduruఅందురు..
 
===[[ఆప్రికాట్]] చెట్టు===
ఈచెట్టు[[రోసేసి]] కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:ప్రునస్ అర్మెనియక(Prunus armeniaca).గింజలనుండితీసిన నూనెను [[ఆప్రికాట్ నూనె]] అందురు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/779708" నుండి వెలికితీశారు