"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

 
===[[గుగ్గిలం కలప చెట్టు]]===
దీనిని తెలుగులో తంబచెట్టులేదా సర్జకాము అనికూడా అంటారు.వృక్షశాస్త్రనామము:షొరియ రొబస్టా(shorea robusta).ఇది''' [[డిప్టెరోకార్పేసి]] (Dipterocarpaceae''')కుటుంబానికి చెందిన చెట్టు.ఇంగ్లిషులో సాక్(sal)అంటారు.సంస్కృతంలో అశ్వకర్ణ,హిందిలో సాల్/సాఖు,కేరళలో మరమరం,తమిళంలో కుగ్గిలము,కర్నాటకలో కబ్బ,ఓడిస్సాలో సాల్వ,/సేక్వ అనిపిలుస్తారు.ఇది అడవుల్లో పెరిగే చెట్టు.భారత దేశంలో అస్సాం,బీహారు,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,నేపాల్ మరియు దక్కను పీఠభూమిప్రాంత అడవుల్లో విస్తారంగా వ్యాపించివున్నది.సాల్ గింజలనుండి తీసిన నూనెనూ'''[[సాల్‌సీడ్ నూనె]]''' అంటారు.
 
===కొకుమ్ చెట్టు===
ఈచెట్టు[[ గట్టిఫెరె]] (Guttiferac)కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామము:గర్సినియ ఇండికా చొయిసి(Garcinia indica choisy).భారతదేశంలో వ్యవహారిక పేర్లు:సంస్కృతంలో రక్తపురక్,హిందిలో కొలిమ్,కర్నాటకలో మురుగల,కేరలలో పునముపులి,తమిళనాడులో మురుగల్,గుజరాతిలో కొకుమ్,మహరాష్ట్రలో బిరుండ్/కొకుమ్/రతంబ,ఒడిస్సాలో తింతులి మరియు ఆంగ్లంలో వైల్డ్ మాంగొస్టెన్/రెడ్ మాంగొస్టెన్.ఆవాసం:వర్షాయుత పశ్చిమ కనుమల ప్రాంతాలైన మైసూరు,కూర్గ్,వైనీడ్,ఖసి,మరియు జైంతల కొండలు మరియు తూర్పు కనుమలో బెంగాల్,అస్సాం,మరియు అందమాన్ నికోబార్ దీవులు.నూనెను '''[[కొకుం నూనె]]'''అందురు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/779711" నుండి వెలికితీశారు