సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==పరిచయము== ''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Sima kathalu.jpg|thumb|right|250px|సీమ కథలు పుస్తక ముఖచిత్రం]]
==పరిచయము==
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి,ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథల సంకలనం ఈపుస్తకము.తెలుగు కథా సాహిత్యానికి దాదాపు వందేళ్ల చరిత్ర వున్నది.పలు తెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ,ప్రచురిస్తున్నాయి.అయినప్పాటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది.వారపత్రికలలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగు నవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు