వ్యాసం (గణిత శాస్త్రము): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:CIRCLE 1.svg|thumb|right|Diameter (అడ్డుకొలత)]]
[[File:Electronic caliper.jpg|thumb|వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో [[ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత]] (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.]][[Image:Kluppeneinsatz.jpg|thumb|[[మాను]] యొక్క వివిధ ఎత్తుల వద్ద అడ్డుకొలతను తెలుసుకోవడానికి ఉపయోగించే కాలిపర్ (Caliper)]]
ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి అంటారు. ఆ వృత్తం యొక్క పరిధి లోపల ఒక అంచు నుంచి మరొక అంచుకు కేంద్ర బిందువు గుండా వెళ్ళే సరళ రేఖను అడ్డుకొలత అంటారు. అడ్డుకొలతను వ్యాసం అని కూడా అంటారు. అడ్డుకొలతను ఆంగ్లంలో డయామీటర్ అంటారు. వృత్తం యొక్క పొడవైన చోర్డ్స్ (తీగలు) గా అడ్డుకొలతలు ఉంటాయి. డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించింది. ఆధునిక వాడుకలో డయామీటర్ యొక్క పొడవును డయామీటర్ (వ్యాసం యొక్క పొడవును వ్యాసం) అని పిలుస్తున్నారు.
 
In [[geometry]], the '''diameter''' of a [[circle]] is any straight [[line segment]] that passes through the center of the circle and whose endpoints are on the boundary of the circle. The diameters are the longest [[chord (geometry)|chords]] of the circle. The word "diameter" is derived from [[Greek language|Greek]] ''διάμετρος'' (''diametros''), "diagonal of a circle", from ''δια-'' (''dia-''), "across, through" + ''μέτρον'' (''metron''), "a measure"<ref>[http://www.etymonline.com/index.php?term=diameter Online Etymology Dictionary]</ref>).