సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[బొమ్మ:Sima kathalu.jpg|thumb|right|250px|సీమ కథలు పుస్తక ముఖచిత్రం]]
==తొలిమాట==
==పరిచయము==
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి,ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథల సంకలనం ఈపుస్తకము.తెలుగు కథా సాహిత్యానికి దాదాపు వందేళ్ల చరిత్ర వున్నది.పలు తెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ,ప్రచురిస్తున్నాయి.అయినప్పాటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది.వారపత్రికలలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగు నవలలనేతెలుగునవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.అయితే అరవై దశకంలోఅరవైదశకంలో ప్రముఖ కథారచయితల కథలను ప్రచురణకర్తలు సంకలాలుగాసంకలానాలుగా అచ్చుచేశారు.ఆతువాతఆతురువాత వచ్చిన ప్రేమ,సైంటిఫిక్ ,క్షుద్రశక్తులు,థ్రిల్లరు,సస్పెన్సు నవలల ప్రచురణ ప్రభంజనంలో కథలపుస్తకాల ప్రచురణ కొద్దిగా మందగించిన మాట నిజం.అయితే ఈమధ్యకాలంలో పాఠకుల పఠనాభిరుచిలో మార్పు వచ్చినది.నిజాల్నిదాచి,అవాస్తవలోకాన్ని రంగుటద్దాలలో చూపించే పైరకపు నవలల పైఆసక్తి తగ్గి,ఇప్పుడిప్పుడే జీవితం లోనిసంఘటనలను,వాస్తవాలను పలుకోణాలనుండి సృజిస్తూ రాస్తున్నకథలను యిప్పుడు మక్కువగా చదువుచున్నారు.క్రమేపి కథాసంకలన పుస్తకాలకు ఆదరణ పెరుగుతున్నది.ఈ మార్పు హర్షించ తగినదే.
సీమ కథలు పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్ వారు మొదటిసారిగా 1992లో ప్రచురించారు.మలిముద్రణ 1994లో జరిగినది.ఆతువాత మూడవముద్రణ 2010లో.పుస్తకంలోని కథల సంకలనం: రాయలసీమరచయిత 'సింగమనేని నారయణ'.ఇందులో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి,పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను,ఆలోచనలను పిండిరాసిన కథలివ్వి.ఈపుస్తకం లోని కథలన్ని అంతకుముందే వివిధ పత్రికలో అచ్చయిన కథలు.
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు