సాగునీరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Canaldoddaghatta.jpg|thumb|180px|Irrigation canal near [[Channagiri]], [[Davangere District]], [[India]]]]
[[Image:Irrigation1.jpg|thumb|Irrigation in a field in New Jersey, United States]]
[[File:Irrigational sprinkler.jpg|thumb|An [[Irrigation sprinkler]] watering a lawn]]
[[File:Osmaniye irrigation.JPG|thumb|Irrigation canal in [[Osmaniye]], [[Turkey]]]]
వ్యవసాయ సాగుకు ఉపయోగించే నీటిని సాగు నీరు అంటారు. నీటిని కృత్రిమంగా నేలపై పారించటం ద్వారా సాగు చేయటం వలన ఈ నీటిని పారుదల నీరు లేక నీటి పారుదల అంటారు, నీటిపారుదలను ఆంగ్లంలో ఇరిగేషన్ అంటారు. ఈ నీటిని వ్యవసాయ పంటల పెరుగుదలకు తోడ్పడేలా ఉపయోగిస్తారు. బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి, తగిన వర్షపాతం లేక ఎండిన భూములలో ఎండిపోతున్న పంటలను రక్షించుకోవడానికి, వ్యవసాయ క్షేత్రాలలో నీటి నిర్వహణ చేసి అధిక దిగుబడులు వచ్చేలా చేయడానికి సహాయంగా సాగునీరును ఉపయోగిస్తారు. సాగునీరు వలన పంట ఉత్పత్తే కాక అదనంగా కొన్ని ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి, అధిక మంచు నుంచి మొక్కలకు రక్షణగా, ధాన్యపు క్షేత్రాలలో అవసరమయిన మెరకు నీటిని పారించటం ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను నివారించడానికి సహాకరిస్తుంది. ప్రత్యేక సాగునీటి సౌకర్యాలు లేని భూములలో కేవలం వర్షంపై మాత్రమే అధారపడి పంటలను పండిస్తారు, ఇటువంటి వ్యవసాయాన్ని వర్షాధార సేద్యం అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/సాగునీరు" నుండి వెలికితీశారు