సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
'''కథలగురించి టూకీగా'''
 
'''నీళ్ళు''':కథపేరింటేనే కథాంశమెమిటో తెలిసిపోతున్నది.తాగేనీళ్ళను పొదెంటందుకై మధ్యతరతి సగటుజీవుని పోరాటం ఈకథ ఇతివృత్తాంతం.కొసొమెరుపు.బిందెడునీళ్ళకై కొట్టుకున్నవాళ్ళు బెయిల్‍ఇప్పించెవారులేక జైలుగదిలో అల్లాడుతుంటే,రాజకీయ లబ్దికై నీళ్ళపైపులు బద్దలుకొట్టీనబద్దలుకొట్టిన వాళ్ళు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారుతిరుగటం ఈకథలోని కొసమెరుపు.
 
'''హైనా''':నారాయణప్ప మూడెకరాలసేద్యంచేస్తున్నాడు.బోరుంది,పంపుంది.కాని కరెంటే లేదు ఏప్పుడొస్తుందో,ఎప్పుడు పోతుందో తెలియని స్దితి.రోజంతా చేనికాడే కరెంట్ రాకడకై ఎదురుచూపులయ్యేఎదురు చూపులయ్యే.పులిమీద పుట్ర లాగా వూరిలోకి హైనా వచ్చి పిల్లలనెత్తుకుపొతున్నదన్నవార్త.హైనాను చంపేటందుకు వూరిజనమంతా ఒక్కటైనారు.ఈ సందర్భంలో సూరన్న నారయణతో అంటాడు...
 
"పేదరికాన్ని ఆసరాచేసుకునే ప్రభుత్వాలూ మంత్రులూ పుట్తుకొస్తారుపుట్టుకొస్తారు.పేదరికం నశిస్తే ఈ వ్యవహరమేఈవ్యవహరమే వుండదు.ఏ దేశంలోఏదేశంలో నయినా ఇంతే జరిగేది.అందుకే ప్రభుత్వాలు పుట్టాక అవి వశించకుండా వుండే పనులే చేస్తాయి.బ్యాంకుల అప్పులూ,వడ్డిలూ,సబ్సిడీలూ,చిల్లర సహాయాలూ,అన్నీ అవేఅన్నీఅవే.మనల్ని కలిసికట్టుగా చేరకుండా పేదరికాన్నిపూర్తిగా తొలగించకుండా-అట్లాచావకుండా ఇట్లాబతక్కుండా శవల్లా నడిపిస్తాయి.కాబట్టే హైనాను ఎదుర్కొటానికి కలిసినట్లుగా కరువును ఎదుర్కోటానికి కలవం.పిల్లలకు భవిష్యత్తు లేకుండా హైనాచేస్తే,ఎవ్వరికి భవిష్యత్తులేకుండా కరువు చేస్తున్నది.ఎన్నోవేలరెట్లు హైనా కన్న కరువు భయంకరమైనా ఎందుకు అడ్దుకోలేమో ములాన్ని ఆలోచించం..''"అంటాడు.
 
ఆతరువాత హైనా కంటబడగానే నారాయణప్పనారాయణప్పఆవేశంగా, కసిగా హైనాను ముక్కముక్కలుగా నరికి చంపుతాడు.నారయణప్ప నారయణప్పఆవేశం,కసి హైనామీదకాదు..తరతరాలుగా తమను కరువులో వుంచుతున్న ముంచుతున్న వ్యవస్దమీద..ప్రభుతమీద.
 
'''మన్నుతినమనిషి''':అనంతపురంజిల్లాలోని గ్రామం చెన్నప్పది.పదెకెరాల పొలమున్నది.కరువుపుణ్యాన ఈమధ్యకాలంలో పంట చేతికొచ్చిందిలేదు.చెన్నప్పకొడుకు రామచంద్రడు తనపెల్లాం ఒబులమ్మ, ఇద్దరుపిల్లలతో బళ్ళారికొచ్చి,పెళ్లంతోపాటు బెల్దారికూలీ పనికెల్లుతున్నాడు.ఉండేగుడిసెకు నూరురూపాయలు బాడిగె,ఊళ్ళొని తండ్రికి వందరూపాయలు పంపాలె.జరగడం కష్టంగా వుంది. అందుకే ఒబులమ్మ ఊర్లోని పొలాన్ని అమ్మేసి ఇక్కడే జాగాకొని గుడెసె వేసుకొంటె,బాడిగె డబ్బులు మిగులుతాయి.మామను ఇక్కడికే తెచ్చి వుంచుకుందామని రోజు పోరు.మొదటపెళ్ళం మాటలు కొట్టిపడెసిన,చివరికి వూరికొచ్చి,రాత్రి తండ్రికి అసలు విషయం చెప్తాడు.చెన్నప్ప ఒప్పుకోడు.ఈనాడైతే కరువొచ్చినమాట నిజమైన,ఇప్పటివారకు ఆధుకున్నది ఆభూమేకదా అంటాడు.అమ్మకం విషయమై తండ్రి కొడుకులకు గట్టీగా గొడవ అవుతుంది.అలిగిన చెన్నప్ప కోపంగా బయటికెల్తాడు.కోపంతగ్గిన రామచంద్రుడు,ఓబులమ్మ రాత్రంతా బెంగగా చెన్నప్పకై ఎదురు చూస్తుంటారు.వుదయాన్నే అందరు తోటల్లో,చేలల్లోని బాగుల్లో వెదుకుతారు.చివరికి తనపొలంలో.....
 
'''వాడిపోయిన వేరుశనగ చేలో,తల్లిఎదమీద అదమరిచి నిద్రిస్తున్న పసివాడిలా,నిర్విచారంగా నిర్మలంగా ఉంది చెన్నప్ప శవం.రామచంద్రుడు చేష్టలుడిగి తంద్రిశవంతండ్తిశవం మీద పడిపోయినాడు'''.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు