సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
'''వాడిపోయిన వేరుశనగ చేలో,తల్లిఎదమీద అదమరిచి నిద్రిస్తున్న పసివాడిలా,నిర్విచారంగా నిర్మలంగా ఉంది చెన్నప్ప శవం.రామచంద్రుడు చేష్టలుడిగి తండ్రిశవం మీద పడిపోయినాడు'''.
 
'''కల్లమయిపాయ''':సీమలో వ్యవసాయాన్ని నమ్ముకున్నరైతుకు కరువొచ్చి పండకపోతే 'అప్పులు ''',అదృష్టంబాగుండి పంట పండితే 'పస్తులు'అనేది అక్షరసత్యం.విత్తనాలకు ఎరువులకు, మందులకు,ఇంటిఅవసరానికి అప్పులిచ్చినవాళ్ళు పంటకళ్లంలో నుండగానే కాకుల్ల వాలిపోతారు.పంట దిగుబడి ఇరవైమూటల వడ్లు వస్తే,కళ్లంనుండి బండి ఇంటిపట్టుకు చేరేటప్పటికి మూడు మూట లైయ్యాయి.ఆమూడు మూటలవడ్లతోటే ఆఎడాదింత కుటుంబం బతకాలా?.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/సీమ_కథలు" నుండి వెలికితీశారు