జ్యా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: af, ar, as, az, be, bg, bn, br, ca, cs, da, de, el, eo, es, et, fi, it, ja, km, ko, mhr, ne, nl, nn, no, pl, pms, pt, ru, sk, sl, sv, szl, ta, tr, uk, vi, zh, zh-classical
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వృత్తం]]పైని ఏ రెండు బిందువులనైనా కలిపే రేఖా ఖండాన్ని ఆ వృత్తం యొక్క జ్యా అంటారు. వృత్త కేంద్రం గుండా పోయే జ్యాను ఆ వృత్తం యొక్క వ్యాసం అటారు. వృత్తం యొక్క చుట్టుకొలత లోని ఒక భాగాన్ని చాపం అంటారు. [[చాపం]] యొక్క రెండు కొసలను కలిపే సరళ రేఖని జ్యా అంటారు. జ్యా ను ఆంగ్లంలో చోర్డ్ (chord) అంటారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/జ్యా" నుండి వెలికితీశారు