అవటు గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.3) (బాటు: sr:Штитаста жлезда వర్గాన్ని sr:Штитна жлездаకి మార్చింది)
దిద్దుబాటు సారాంశం లేదు
* [[హైపో థైరాయిడిజం]] (Hypothyroidism): [[థైరాక్సిన్]] హార్మోన్ స్రావం తక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
** క్రెటినిజం (Cretinism): తల్లికి హైపో థైరాయిడిజమ్ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలలో వచ్చే [[మరుగుజ్జు]] అవలక్షణం. వీరిలో పెరుగుదల తక్కువయి, బుద్ధి మాంద్యం, వంధ్యత్వం ఏర్పడుతుంది. చర్మం మందమై ఎండినట్లు కనిపిస్తుంది. ఎత్తైన పొట్ట, లావైన పెదాలు, పెద్దదైన నాలుక ఈ వ్యాధి లక్షణాలు.
** [[మిక్సెడిమా]] (Myxoedema): ఇది పెద్దవారిలో వచ్చే వ్యాధి. చర్మంలో శ్లేష్మం ఎక్కువై ఉబ్బినట్లు కనిపిస్తుంది.
* [[హైపర్ థైరాయిడిజం]] (Hyperthyroidism): [[థైరాక్సిన్]] హార్మోన్ స్రావం ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
* [[గాయిటర్]] (Goitre): థైరాయిడ్ గ్రంధి పరిమాణంలో పెరిగి బయటకు కనిపిస్తున్న వాపు.
333

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/780327" నుండి వెలికితీశారు