నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== శిలాజ సంబంధిత నూనెలు ==
ముడి [[పెట్రోలియం]] నుండి మొదట తక్కువ మరుగు ఉష్ణోగ్రత (boiling piont) కలిగిన హెక్సేన్, పెట్రొలు, కిరోసిను, డిసెలు వంటి వాటిని ఆంశిక స్వేదనక్రియ (fractional distillation) ద్వారా ఉత్పత్తి చేసిన తరువాత యేర్పడునవి అధిక మరుగు ఉష్ణొగ్రత వున్నవున్నవి [[ఖనిజ తైలము]] / ఖనిజ నూనెలు (mineral oils). వీటిలో కొన్ని ఇంధనాలుగా, కందెనలుగా, ఇంజను నూనెలుగా మరియు ఇతర పారిశ్రామిక ఉపయుక్త నూనెలు తయారగును. మినరల్‌ నూనెలు హైడ్రొకార్బను గొలుసులను కలిగివున్నప్పటికి, ఇవి కొవ్వుఆమ్లాలను కలిగి వుండవు. ఇవి ఆధునిక మానవునిగా విస్తృతంగా [[ఇంధనం]]గా ఉపయోగపడుతున్నాయి.
 
=== మినరల్ నూనెలు([[ఖనిజ తైలము]]) ===
మినరల్ నూనెలు భూగర్భంలో శిలాజాలలో కొన్ని వేలసంవత్సరాలుగా ఉంటున్నాయి.ముడిపెట్రొలియము నూనెనుండే ఈ మినరల్ ఆయిల్స్ తయారగును.
 
== సేంద్రియ (ఆర్గానిక్) నూనెలు ==
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు