''''ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు''':
ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్లాండ్.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియాదిఇండియా అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షలటన్నులు(3లక్షలన్నుల నూనె).ఆ తురువాతస్దానంతరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్లది.ఇండియాలో ఆముదపు పంటనుఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్,ఆంద్రప్రదేశ్,రాజస్దాన్, కర్నాటక,ఒడిస్సా,తమిళనాడు మరియు మహరాష్ట్రలుమహరాష్ట్రాలు.ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్,వరంగల్, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, గుంటూరు,ప్రకాశం,మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులో వున్నదిసాగులోవున్నది.హెక్టరుకు సగటు దిగుబడి విదేశాలసగటుదిగుబడి పంటవిదేశాలపంట దిగుబడికన్న చాలా తక్కువచాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడి శాతందిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
'''కాయ(pod)''':
కాయగోళాకారంగా వుండి,పైనక్రిందనిక్కబడివుండును.నిలువుగా మూడు గదులుగా విభజింపబడివుండి,ప్రతిగదిలోఒక విత్తనంప్రతిగదిలోఒకవిత్తనం ఎర్పడును.కాయమీదమృదువైన ముళ్ళవంటివి వుండును.కాయలోని విత్తనాలు(seeds) సాగిన అండాకారంగాసాగినఅండాకారంగా వుండును.పైన పెలుసుగా వుండెగొధుమవర్ణపుపెలుసుగావుండె పెంకుగొధుమవర్ణపుపెంకు(hull)వుండును.పెంకుచారలను కల్గివుండును.పెంకులోపల మెత్తటి గింకగింజ/పిక్క(kernel) వుండును,పిక్కరెండు బద్దలను కల్గివుండును.ఈఈపిక్కలోనే పిక్కలోనే నూనె వుండునునూనెవుండును.విత్తనం10-10.5మి .మి. పొడవు,6-7మి.మీవెడల్పు,4.5-5.0మి.మీ.మందం వుండును.
'''ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక'''
{| class="wikitable"
|-style="background:green; color:pink" align="center"
|-
!| పోషక పదార్థములు!!|| శాతం
|-
|తేమ||6-6.5%
|కాల్చినఎర్పడుబూడిద||2-3%
|}
===నూనెను తయారుచేయడం===
|