===ఆముదం నూనె ఉపయోగాలు===
*అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో వున్నది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదంఆముదంనూనెతో నూనెతో మర్దన చెయ్యడంమర్దనచెయ్యడం ఇప్పటికి గ్రామీణ ప్రాంతాలలోగ్రామీణప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
*విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదంఆముదంనూనె నూనె ఎకువఎక్కువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
*పారిశ్రామికంగా పలు పరిశ్రమలలోపలుపరిశ్రమలలో ఆముదంను వాడెదరు.ద్రవ మరియు ఘనకందెనలు చేయుటకు,ముద్రణ సీరాలను,సబ్బులను చేయుటకు(లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి),ఔషద తయారిలో(ఆయింట్మెంట్లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్ ఆయిల్)ఉపయోగిస్తారు.
*మెచిన్‌కటింగ్‌ఆయిల్స్,రంగులతయారి(paints&dyes),వస్తువులను అతికించు జిగురుల(adhesives),రబ్బరు,వస్త్రపరిశ్రమలలొ వినియోగిస్తారు.
*నైలాన్,ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
*హైడ్రాలిక్‌ఫ్లుయిడ్స్‌లలో,విమాన యంత్రాలలోవిమానయంత్రాలలో కందెనగా వినియోగిస్తారు.
[[వర్గం:నూనెలు]]
|