గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==విధులు==
గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ( గ్రామ పరిపాలన)శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు (<ref>[http://apard.gov.in/grama_revenue_paripalana_margadarshini.pdf గ్రామ పరిపాలన మార్గదర్శిని] </ref>). దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు సామాజిక సంక్షేమం అభివృద్ధి వున్నాయి. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
== వనరులు==