ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
{{main|మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు}}
 
== నాలుగవ ప్రపంచ తెలుగు=2011 మహాసభలు===
[[మారిషస్]] లో ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.<ref>మారిషస్ లో తెలుగు వైభవం, ఆంధ్రప్రదేశ్, జనవరి 2012 సంచికలో కిలారు ముద్దుకృష్ణ వ్యాసం ఆధారంగా.</ref>
 
== నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)==
[[దస్త్రం:Telugu World Conferenc 4 Logo.png|right|thumb|నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం]]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012] </ref> డిసెంబరు 28- 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి <ref>[http://www.andhrabhoomi.net/content/telugu-conference-2 తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012]</ref>
===నాలుగవ మహాసభల విశేషాలు===
 
==ఇతర సభలు==
* ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు - [[చెన్నై]], [[తమిళనాడు]], <ref> [http://www.teluguone.com/splevents/general/index.jsp?filename=prapanchaTeluguMahasabhalu.htm ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు జాలస్థలి]</ref>
 
===2011 మహాసభలు===

==మూలాలు==