విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకి తరలించటానికి విద్యుత్ ఘటం చేయు పనిని "విద్యుచ్ఛాలక బలం" అందురు. దీనిని ఆంగ్లంలో (e.m.f) గా సూచిస్తారు. దీనిని వోల్టులలో కొలుస్తారు.
==[[సాధారణ విద్యుత్ వలయము]]==
[[దస్త్రం:Simple_electric_circuit.png|right|thumb| సాధారణ విద్యుత్ వలయం అమరిక]]
సాధారణ విద్యుత్ వలయము లో [[సామర్థ్య జనకం]],[[సామర్థ్య వినియోగదారు]] మరియు [[టాప్ కీ]] లను [[విద్యుత్ వాహకం]] తో చేయబడిన సంధానాలతో [[శ్రేణి సంధానం]] చేయబడుతుంది.
 
=== వలయంలో వివిధ భాగములు===
* సామర్థ్య జనకం: [[బ్యాటరీ]]
* సామర్థ వినియోగదారు: బల్బు
* టాప్ కీ : వలయం కలుపడానికి, విడదీయటానికి వాడుతారు.
* సంధానాలు: కనెక్టర్లు(లోహపు తీగలు)
==[[విద్యుత్ ఘటం|ఘటాల]],[[బ్యాటరీ]] ల సంధానాలు==
===ఘటాల శ్రేణి సంధానం===
 
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు