విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
* బల్బుల శ్రేణి సంధానంలో ఒక బల్బు పోయినట్లయిన వలయం తెగిపోయి అన్ని బల్బులు ఆరిపోతాయి.
===బల్బుల సమాంతర సంధానం===
ఒక విద్యుత్ వలయంలో బల్బుల మొదటి టెర్మినలులన్నింటిని ఒక ఉమ్మడి బొందువుకు, రెండవ టెర్మినలులన్నింటిని ఒక ఉమ్మడి బిందువుకు కలిపి వలయాన్ని పూర్తి చేస్తే ఆ బల్బులు సమాంతర పద్ధతి లో సంధానం చేసారని అంటాం.
* సమాంతర సంధానాన్ని గృహములలో గల విద్యుత్ వ్యవస్థ లో వాడుతారు.
* ఈ పద్ధతి లో కలిపినపుడు ఒక బల్బు పోయిననూ మిగిలిన బల్బులు వెలుగుతాయి.
* ఈ పద్ధతి లో విధ్యుత్ జనకం యిచ్చే మొత్తం విద్యుచ్ఛాలక బలాన్ని అన్ని బల్బులు ఒకె లా తీసుకుంటాయి.
 
==విద్యుత్ నిరోధము==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు