"రాముడు భీముడు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[ఫైలు:TeluguFilm Ramudu Bhimudu 1.jpg|right|thumb|300px|రాజనాల, ఎస్.వి. రంగారావు, జమున, ఎన్.టి.ఆర్., రమణారెడ్డి]]
*ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.
*[[నాగార్జున సాగర్]] నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాట లో సాగర్ డామ్ నిర్మాణం నేపధ్యం గా చూపారు (దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్.. పాట)
*అప్పటి సంకేతిక పరిమితుల దౄష్ట్యా కావచ్చుఎన్.టి.ఆర్ రెండుపాత్రలు తెరపై కలిసి కనిపించే సన్నివేశాలు రెండు/మూడు మాత్రమే ఉన్నాయి.
*ఎన్.టి.ఆర్ డూప్ గా సత్యనారాయణ ఒక సన్నివేశంలో స్పష్టం గా కనిపిస్తారు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/781279" నుండి వెలికితీశారు