లారిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 40:
| OtherCpds = [[Glyceryl laurate]]}}
}}
'''లారిక్ ఆమ్లం''' ('''Lauric acid''' or '''Dodecanoic acid''') ఒక [[సంతృప్త కొవ్వు ఆమ్లం]] (Saturated fatty acid). దీనిలో 12 [[కార్బను]]
అణుఫార్ములా: CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>10</sub>COOH
సపోనిఫికెసను నెంబరు:253-287▼
'''లారిక్ ఆమ్లం లక్షణాల పట్టిక '''
భాష్పపీడనం :0.000661mm/Hg▼
{| class="wikitable" align="center"
|-style="background:orange; color:blue" align="center"
|లక్షణము||విలువలమితి
|-
|మొలారు భారం||200.31776
|-
|-
|-
|-
|వక్రీభవనసూచిక||1.423
|-
|మరుగు ఉష్ణొగ్రత||298.9<sup>0</sup>C
|-
|సాంద్రత||0.880 g/cm<sup>3</sup>
|-
|ద్రవీభవన ఉష్ణోగ్రత||43.2<sup>0</sup>C
|}
▲భాష్పసాంద్రత :6.91(Air=1)
లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్ నూనె]]లో
▲లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో [[కొబ్బరినూనె]] మరియు [[పామ్‌కెర్నల్ నూనె]]లో అధికమొత్తంలో వుండును.ఈ ఆమ్లం లారెల్‌కుటుంబానికి(Laureceae)చెందినలారెసియవిత్తనంలో(laurus nobilis) ఈ కొవ్వుఆమ్లంను మొదటగా 1849లో మరిస్సొన్.ట్టి. గుర్తించడం వలన లారిక్‌ఆసిడనే పేరు వచ్చినది.ఎక్కువ కాలం పాడవ్వకుండ నిల్వవుండెగుణంకల్గివున్నది.పామెటిక్‌మరియు స్టియరిక్ సంతృప్త ఆమ్లంల తరువాత ఎక్కువ గా నూనెలలో వుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్.దాల్చిన చెక్కనూనెలో కూడ 75-80% వరకు లారిక్‌ఆసిడ్ వున్నది.అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడ ఈ కొవ్వుఆమ్లంవునికిని గుర్తించడం జరిగినది.కొబ్బరినూనె మరియు పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు వున్నది.తల్లి పాలలో(5.8%పాలలోని కొవ్వులో),ఆవుపాలలో2.2%,మరియు మేకపాలలో4.5% వరకు లారిక్‌ఆసిడు వున్నది. బాబాస్సు (Babassu)బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ఆమ్లంవున్నది.పోకచెక్క(Betel nut)లో9.0%,ఖర్జురపునట్‌లో 2-5%,వైల్డ్‌నట్‌మెగ్(virola surinamensis)లో7-11.5%,
===ఉపయోగాలు===
* లారిక్ ఆమ్లం [[వైరస్]]ల పైనున్న లిపిడ్ పొరలను కరగించి,
* తల్లిపాలలోని లారిక్
*
* బైండరుగా, ఎమల్సిఫైయరుగా, అంటి కేకింగ్ ఏజంటుగా పనిచేయును.
* కాస్మోటిక్స్‌ల తయారిలో కూడా వినియోగిస్తారు.
* కేరళలో లారిక్ ఆమ్లంను 50% మించి కలిగివున్న కొబ్బరినూనెను స్నానంకు ఒకగంట ముందు వళ్లంత రుద్దుకుని
* జీర్ణవ్యవస్థలో లారిక్ ఆమ్లం మోనోలారెల్ గా రూపాంతరం చెందుతుంది.
|