హైడ్రోమీటర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox laboratory equipment
 
|name = హైడ్రోమీటర్
[[File:Hydrometer6455.png|thumb|upright|Hydrometer from Practical Physics]]
|image = Hydrometer6455.png
|alt =
|caption = హైడ్రోమీటర్
|acronym =
|other_names = హైడ్రోమీటర్
|uses = ద్రవముల విశిష్టగురుత్వం కనుగొనుటకు
|inventor = హైపాటియా(అలెగ్జాండ్రియా)
|manufacturer =
|model =
|related =
}}
హైడ్రోమీటర్ ను ద్రవముల [[విశిష్టగురుత్వము]] కనుగొనుటకు ఉపయోగిస్తారు.అనగా ద్రవముల సాపేక్ష సాంద్రతను కనుగొనుటకు ఉపయోగిస్తారు.
==నిర్మాణము==
Line 6 ⟶ 17:
==నియమం==
ఈ పరికరం [[ఆర్కిమెడిస్ సూత్రం]] ఆధారంగా పనిచేస్తుంది. అనగా ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా మునిగినపుడు వస్తువుపై కలుగజెయబడిన ఊర్థ్వ ఒత్తిడి ఆ వస్తువు కోల్పోయిన ద్రవ భారవుతో సమానంగా ఉంటుంది.
==వివిధ హైడ్రోమీటర్లు,వాటి ఉపయోగం==
{| class="wikitable" align="center"
|+ప్రత్యేక హైడ్రోమీటర్లు
|-style="background:green; color:yellow" align="center"
|రకం
|ఉపయోగాలు
|-
|-style="background:pink; color:blue" align="center"
|[[లాక్టోమీటర్]]
|[[పాలు|పాల]] స్వచ్చత తెలుగుకొనుటకు
|-
|-style="background:yellow; color:red" align="center"
|ఆల్కహాలోమీటర్
|ద్రవములలో ఆల్కహాల్ బలం తెలుసుకొనుటకు
|-
|-style="background:pink; color:blue" align="center"
|శాకరోమీటర్
|ద్రావణంలో చక్కెర శాతం తెలుసుకొనుటకు
|-
|-style="background:yellow; color:red" align="center"
|థెర్మో హైడ్రోమీటర్
|పెట్రోలియం ఉత్పత్తుల సాంద్రత తెలుసుకొనుటకు
|-
|-style="background:pink; color:blue" align="center"
|యూరినోమీటర్
|మూత్ర పరీక్ష చేయుటకు
|-
|-style="background:yellow; color:red" align="center"
|అసిడోమీటర్
|[[ఆమ్లం]] యొక్క విశిష్టగురుత్వం కనుగొనుటకు
|-
|}
 
==యివి కూడా చూడండి==
* [[ఆర్కిమెడిస్ సూత్రం]]
* [[సాంద్రత]]
==మూలాలు==
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/హైడ్రోమీటర్" నుండి వెలికితీశారు