అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 191:
 
=== ఇతర రవాణా ===
అలాస్కా లోని ఇఅతర రవాణా వసతుల్లో ముఖ్యమైనది కుక్కలతో లాగబడే స్లెద్ఝ్ బంద్లు. రాస్హ్ట్రమంతటా అనేక స్లెడ్జ్ బండ్ల పోటీలు జరుగుతున్నా 1150 మైళ్ళ పొడవున ఇడిటరాడ్ స్లెడ్ డాఘ్ రేస్ ముఖ్యమైనది. ఆమ్క్రోచ్ నుండి నామో వరకు జరిగే ఈ పోటీలలో దూరం మాత్రం ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది. సాధారణంగా అధికారిక దూరం మాత్రం స్హుమారు 1,049 మైళ్లు. 1925 లో నామ్ లో నివసిస్తున్న సమూహాలకు కంఠ వాతం నివారణకొరకు ఇతర ప్రయాణ వసతులు అందుబాటులో లేనికారణంగా అత్యవసరమైన ఔషధం స్లెడ్జ్ బండ్లద్వారా తీసుకు వెల్లారు. బండ్లను నడిపే వారు మరియు కుక్కలు అయిన టోగో మరియు బాల్టొ జ్నాపకార్ధం ఈ పోటీలకు ఈ పేరు పెట్టారు. ఈ బండ్ళను లాగే చోదకులు గౌరవం మరియు నగదు బహుమతుల కొరకు ప్రపంచం నలుమూల నుండి ఇక్కడకు చేరుకుంటారు. ఈ పోటీలను సెరమ్ రన్ అంటారు. ఈ పోటీలు ఫైర్ బాంక్స్ కు అగ్నేయంలో ఉన్న ననేనా నుంది నుండి నామో వరకు ఖచ్చితంగా1925 లో ఔషధం కొరకు ప్రయాణించిన మార్గంలో జరుగుతాయి.
 
=== డేటా ట్రాంస్పోర్ట్ ===
 
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు