చంపకమాల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
==చంపకమాల==
<poem>
<big>నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్</big>
<big>త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.</big>
</poem>
{| class="wikitable" align="center"
|+చంపకమాల వృత్తమునందు గణములు
|-style="background:green; color:yellow" align="center"
|న
|జ
|భ
|జ
|జ
|జ
|ర
|-
|-style="background:pink; color:blue" align="center"
| I I I
| I U I
| U I I
| I U I
| I U I
| I U I
| U I U
|-
|-style="background:yellow; color:red" align="center"
|పదము
|లబట్టి
|నందల
|కుబా టొ
|కయింత
|యులెక
|శూరతన్
|-
|}
* పాదాలు: నాలుగు▼
* ప్రతి పాదంలోనూ అక్షరల సంఖ్య = 21▼
* ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర ▼
* [[యతి ]]: ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము▼
* [[ప్రాస]]: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు▼
===ఉదాహరణ 1:===
<poem>
పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
Line 15 ⟶ 56:
వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.
</poem>
▲===లక్షణములు===
▲పాదాలు: నాలుగు
▲ప్రతి పాదంలోనూ అక్షరల సంఖ్య = 21
▲ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
▲[[యతి ]]: ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
▲[[ప్రాస]]: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
{{వృత్తములు}}
|