విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: jv:Listrik
పంక్తి 53:
 
==విద్యుత్ నిరోధము==
[[File:Resistor.jpg|200px|right|నిరోధకం]]
లోహలలోఉన స్వెచ్ఛా ఎలక్ట్రాన్లు లోహానను ఉత్తమ విద్యుత్ వాహకాలుగా చేస్తాయి.చెక్క వంటి పదార్థాలలో స్వేచ్చా ఎలక్ట్రాన్లు ఉండక పోవడం వలన ఇవి విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తాయి.ఈ విధం గా చెక్క విద్యుత్ ప్రవాహానికి కలుగజేసే వ్యతిరేకత, రాగి వంటి లోహాలతో పోల్చినపుడు అనంతం అని చెప్పవచ్చు.రెండు వేర్వేరు మందాలున్న రాగితీగలు ఒకేలా విధ్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించవు. దీనికి కారణం విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణం ఆ వాహకం పొడవు, మందం పై ఆధారపడి ఉండును. ఒక పదార్థం విధ్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని [[విద్యుత్ నిరోధం]] అందురు.
* వాహకంలో, ఎలక్ట్రాన్ల స్వేచ్చా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఆ వాహకపు "నిరోధం" అందురు.
* వాహకం లో, నిరోధాన్ని కలిగించే పదార్థాన్ని "నిరోధకం" అందురు.దీనిని "R" అనే అక్షరంతో సూచిస్తారు.
* నిరోధాన్ని ఈ క్రింది సంకేతాలతో సూచిస్తారు.
<gallery>
Image:Resistor, Rheostat (variable resistor), and Potentiometer symbols.svg|అమెరికన్ల గుర్తులు (a)&nbsp;నిరోధకం, (b)&nbsp;రియోస్టాట్ (నిరోధాన్ని మార్చే పరికరం), మరియు (c)&nbsp;పొటెన్షియోమీటర్
Image:Resistor_symbol_IEC.svg|[[అంతర్జాతీయ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్]] సూచించే నిరోధకం గుర్తు.
</gallery>
* వాహక నిరోధానికి ప్రమాణం "ఓం" దీనిని గ్రీకు అక్షరం అయిన "Ω"(ఒమేగా) తో సూచిస్తారు. ఒక ఓం అనగా వోల్ట్ పెర్ మీటర్. అతి పెద్ద ప్రమాణాలు,చిన్న ప్రమాణాలుగా "మెగా ఓం" , " మిల్లి ఓం" వంటివి వడుతారు.
* ఒక మిల్లీ ఓం = 10<sup>-3</sup>Ω మరియు ఒక మెగా ఓం = 10<sup>3</sup> Ω అవుతుంది.
 
==ఓం నియమం==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు