మానభంగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== కారణాలు ==
*పిల్లలపట్ల తల్లిదండ్రుల శిక్షణ మరియు పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం.
మానభంగం స్పష్టంగా ఇందువలన జరిగింది చెప్పడానికి వీలులేదు. అయితే మానభంగం జరిపే వ్యక్తులు మానసిక స్తితి [[కోపం]], [[w: authority|అధికారం]], [[w:sadism|సాడిజం]] మొదలైన మానసిక ప్రకోపాల మూలంగా ఈ ప్రక్రియ జతుపుతారని మాత్రమే చెప్పవచ్చును. బాల్యంలో భాదింపబడి, వేదింపబడి, తల్లితండ్రుల ప్రేమను నోచుకోని వ్యక్తులు మానసికంగా లోలోపలే కుమిలిపోతూ పెరిగిన వ్యక్తులు ఇలాంటి అరాచకానికి పాల్పడతారని శాస్త్రీయంగా తేలింది. ప్రధాన కారణం నిందితుడి మానసిక పరిస్థితి. మరో కారణం స్వేచ్చా జీవనానికి అలవాటుపడిన స్త్రీలు టైట్ ప్యాంట్లు, స్లీవ్ లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు ధరించి బయట సమయం కాని సమయాల్లో తిరగడం. "అమ్మాయిల రెచ్చగొట్టే వస్త్రధారణ వల్ల రేప్ కేసులు మరింత పెరిగిపోయాయి" అని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపీ దినేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానం చేశారు. తెలుగు సినిమాల్లో రేప్ సీన్లు కళ్ళకు కట్టినట్లుగా చూపించడం కూడా మూడవ కారణంగా చెప్పవచ్చు.
*ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, దేశభక్తి లేకపోవడం.
*చిన్నతనంలో అబ్బాయిలు వేధింపబడటం.
*నిందితుడి మానసిక పరిస్థితి.
*పాశ్చాత్య సంస్కృతి పోకడ స్త్రీ పురుషుల్లో పెరిగిపోయిన విచ్చలవిడితనం.
*సినిమాల్లో అశ్లీల దృశ్యాలు.
*అమ్మాయిల ఆధునిక టైట్ జీన్స్, స్లీవ్ లెస్, షార్టు స్కర్టులు, హాఫ్ ప్యాంట్లు వంటి దుస్తులు ధరించడం.
*అమ్మాయిలు వేళకాని వేళల్లో అబ్బాయిలతో గాని ఒంటరిగా గాని బయట తిరగటం.
 
"అమ్మాయిల రెచ్చగొట్టే వస్త్రధారణ వల్ల రేప్ కేసులు మరింత పెరిగిపోయాయి" అని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపీ దినేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానం చేశారు.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/మానభంగం" నుండి వెలికితీశారు