చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
===[[మామిడి]]చెట్టు===
మామిడి చెట్టును ఆంగ్లంలో మ్యాంగో(mango)అంటారు.తీపిరుచి కలిగిన ఫలాలనిచ్చును.వృక్షశస్త్రనామము:మాంగిఫెర ఇండిక లిన్(Mangifera indica linn).ఇది అనకార్డియేసియే (anacardiaceae)కుటుంబానికి చెందిన చెట్టు.మామిడి పండులోని మృదువైన తీపి గుజ్జులోన గట్టి టెంక(shell)కలిగిన మాంఇడి విత్తనం/పిక్క వుండును.మామిడి పిక్కలో6-8% వరకు నూనె వుండును.మామిడిపిక్కలనుండి తీసిన నూనెను '''[[మామిడిపిక్కనూనె]]''' అందురు.ఈ నూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వుండటం వలన గదిఉష్ణోగ్రత వద్ద ఘన స్ధితిలో వుండును.భౌతిక,రసాయన లక్షణాలు కొకో బట్టరును పోలివుండును.
===ధూప చెట్టు /[[ధూప దామర]]===
ధూప చెట్టు యొక్క వృక్షశస్త్రనామం:''వెటెరియ ఇండిక లిన్''(veteria indica linn).ఈచెట్టు [[డిప్టెరోకార్పేసి]](dipterocarpaceae)కుటుంబానికి చెందినది.