"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

==నూనెల అవశ్యకతఆవశ్యకత==
మానవులు భుజించే ఆహారంలో [[పిండి పదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వులు]], [[విటమినులు]], [[ఖనిజాలు]] తగిన నిష్పత్తిలో సమతుల్యంగా వున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, బలిష్టంగా వుండగలడు. కొవ్వులలోని కొవ్వుఆమ్లాలు దేహంలో శక్తి నిల్వలుగాను మరియు దేహంలోని కండర మరియు ఆవయవాల కణనిర్మాణంలోను భాగస్వామ్యం వహించును. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాల అవసరం ముందుగా వున్నది. ముఖ్యంగా ద్విబంధాలు ఒకటికన్న ఎక్కువ వున్నఎక్కువవున్న కొవ్వు ఆమ్లాలను తీసుకోవటం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు ఎక్కువవున్న నూనెలను ఆహారంతో పాటుఆహారంతోపాటు తీసుకోవటం ఎంతో అవసరంఎంతోఅవసరం.
 
నూనెలను ఆహారంలో రెండు రకాలుగారెండురకాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఒకటి శాకనూనెలు (మొక్కల, చెట్ల గింజలనుండి తీసిన నూనె), రెండు మాంసాహారాన్ని తీసుకోవటం వలన. ఉదా: కోడి, మేక, గొర్రె, ఆవు, గేదె వంటి జంతువుల మాంసాన్ని తీసుకున్నప్పుడు, మరియు చేప, రొయ్య, సొర,క్రిల్సు వంటి జలచరాలను ఆహారంగా తీసుకున్నప్పుడు. జంతుకొవ్వులలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. జలచరాలల (చేపలు,క్రిల్స్, ష్రింప్స్, రొయ్య వంటి)లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు అధికంగా వుండును. నూనెగింజలలో, జలచర (marine) మరియు భూచర జంతువులలోని (Land animals) (ముఖ్యంగా క్షీరదాల) కొవ్వులలో కొవ్వుఆమ్లాలు ట్రై గ్లిసెరైడుల రూపంలో వుండును. ఒక అణువు గ్లిసెరోల్‍తో మూడు కొవ్వు ఆమ్లాలు అనుసంధానం చెందుట ద్వారా ఒక అణువుఒకఅణువు ట్రై గ్లిసెరైడు (నూనె/కొవ్వు) మరియు మూడు నీటిఅణువు లేర్పడును.
 
 
శాక ఖాద్యశాకఖాద్య నూనెలను (Edible vegetable oils) వ్యవసాయపంటల నూనెగింజల ద్వారాను (వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాలు, పత్తిగింజలు, కుసుమ (kardhi), ఒడిసెలు వంటివి) ద్వారాను, మరియు వ్యవసాయ పంటగావ్యవసాయపంటగా సాగుచేసె చెట్లకాయలు, పళ్ల గుజ్జు విత్తనాల (కొబ్బరి, పాం, కొకో, ఆలివ్ వంటివి) ద్వారాను ఉత్పత్తి చేయుదురు. వ్యవసాయ పంటలైన మొక్కల నూనెగింజలలో సంతృప్త కొవ్వుఆమ్లాల కన్నా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికశాతంలో వుండును. చెట్ల గింజలనూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. కొబ్బరిలో లారిక్ కొవ్వుఆమ్లం, పామాయిల్లో పామిటిక్ కొవ్వుఆమ్లం, కొకో బట్టరులో స్టియరిక్ సంతృప్త కొవ్వుఆమ్లం అధికశాతంలో వుండును.
 
==నూనెల వినియోగం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/783600" నుండి వెలికితీశారు