చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఈ చెట్టు పపిలియోనేసియే (papilionaceae)కు చెందిన చెట్టు. వృక్షశస్తనామం: పొంగమియా పిన్నట పెర్రె (ponagamia pinnata perre). సంస్కృతం లో కరంజ్, హింది మరియు ఉత్తరభారతంలో కరంజ, తమిళంలో పొంగం, ఇంగ్లిసులో ఇండియన్ బీచ్ (Indian beach) అని పిలుస్తారు. పశ్చిమ ఘాట్ లో విస్తారమదికం. నదుల ఒడ్దులలో, ఆవరనలలో, బయలు ప్రదేశాలలో, అడవుల్లో విస్తరించి వున్నది. భారతదేశంలో ఆంధ్ర, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, మరియు ఉత్తరప్రదేశ్ లలో బాగా వ్యాప్తిచెందివున్నది. ఒక చెట్టు నుండి ఏడాదికి 50-90 కిలోల గింజలను సేకరించు అవకాశమున్నది. విత్తనం (kernel)లో నూనెశాతం 27-39% వరకుండును. గింజలనుండీ''' [[కానుగ నూనె]]''' ను ఎక్సుపెల్లరులద్వారా, సాల్వెంట్ విధానంలో సంగ్రహించెదరు.
===[[చింత చెట్టు]]===
ఈ చెట్టు '''[[ఫాబేసి]]''' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్రనామము:టమరిండస్టమారిండస్ ఇండికా.సాధారణ పేర్లు:మరాఠీలో చించ్(chich);మలయాళం లలో పులి(puli);కన్నడలో హూలి;బెంగాలి,గుజరాతిలలో అమ్లి;హింది,పంజాబిలలో ఇమ్లి/చించ్‍పాల/తింతిదిక(tintidika).చింతచెట్లు బయలు ప్రదేశాలలోబయలుప్రదేశాలలో పెరుగును.బాటల కిరువైపులబాటలకిరువైపుల పెంచెదరు.కొన్నొచోట్ల గుంపుగా చింత తోటచింతతోట/తోపులుగా పెంచెదరు.మైదాన ప్రాంతాలంతా వ్యాప్తి కలదు.దేశంలో ఆంధ్ర,బెంగాల్,బీహరు,మహరాష్ట్ర,కర్నాటక,ఒడిస్సా మరియు హిమాలయ దిగువదిగువపరిసర పరిసర ప్రదేశలలోప్రదేశాలలో వ్యాపిచెంది వున్నది.చింత పిక్కల నుండి '''[[చింతపిక్కల నూనె]]''' తీయుదురు.చింతపిక్కలో 7-8% వరకు నూనె లభించును.
 
===[[గుగ్గిలం కలప చెట్టు]]===