"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

ఆచెట్లు తూర్పు హిమాలయాలు,పశ్చిమ కనుమ(western ghats)లు,కర్నాటక,కేరళలలోని సతతహరిత అడవుల్లో,అలాగే అస్సాం,బెంగాల్,అండమాన్‍దీదులలోని అడవుల్లోను వ్యాప్తి వున్నది.దక్షిణ భారతంలోని వీటి వునికి వున్నది.తమిళనాడులోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం,అలాగే కేరళలోని పాలఘాత్లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి.సముద్రమట్టంనుండి 200 అడగుల ఎత్తువరకు పెరుగును.'''[[నాగకేసరి నూనె]]'''ను ఎక్కువ గా హిందిపేరుతో '''నహొర్ ఆయిల్'''అని పిలుస్తారు.
===[[రబ్బరు చెట్టు]]===
రబ్బరు(Rubber) అనునది ఇంగ్లిషు పదం.ఇదే పదంఇదేపదం కొంచెం పదవుచ్ఛరణ తేడాతో భారతదేశ భాషలలోభారతదేశభాషలలో వాడుకలో వున్నది(rabar,rabbara,rabbaru etc.).రబ్బరుచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం హెవియ బ్రాసిలిన్‍సిస్ ముల్(Hevea brasiliensis muell).ఈచెట్టు చెట్టు యుఫర్భీసెయె''[[యుఫోర్బియేసి]]''(euphporbiaceae) కుటుంబానికి చెందినది.మూల జన్మస్దానం అమెజాన్ లోయలు,వెనెజుల,పెరు,యుకడారు,మరియు కొలంబియా.భారతదేశంలో కేరళ,తమిళనాడు,కర్నాటకలలో రబ్బరుచెట్ల తోటలసాగు జరుగుచున్నది.రబ్బరు గింజలనుండి తీసిన నూనెను '''[[రబ్బరుగింజల నూనె]]'''అందురు.
 
'''[[రబ్బరుగింజల నూనె]]'''అందురు.
===[[ఇప్ప]] చెట్టు===
ఇప్పచెట్టు పూలనుండి గిరిజనులు ఇప్పసారా తయారుచేయుదురు.పూలను ఆహారంగా కూడా తీసుకుంటారు.ఇప్పచెట్టు [[సపోటేసి]](sapotacae)కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:బస్సియ లేదా మధుక లాంగిఫొలియ(Bassia or Madhuca langifolia).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/783603" నుండి వెలికితీశారు