వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
== ప్రసిధ్దీ, గోప్యతా ==
 
'''మీరు మీ [[Real life|నిజ జీవితపు]] గుర్తిమ్పును తెలియపరచనవసరం లేదు ''', కానీ ఎకౌంటు ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తిమ్పును ఎకౌంటు మీకు ఇస్తుంది. అనామక చేర్పులను స్వీకరిస్తూనే, లాగిన్ అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియచెస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తిమ్పు) మీతో సమ్భాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాత వారికి సులభంగా [[Wikipedia:Assume good faith|విశ్వాసం]] కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకున్డే స్వేఛ్చ తగ్గుతున్ది.
 
వికీపీడియాన్లో దురుపయోగం చెయ్యటం, స్పామిన్గు చెయ్యటం, వ్యాపార ప్రకటనలను ప్రదర్శించటం మొదలైనవి జరుగుతాయి. సమాచార మూలాల్ని నిర్ధారించుకోవాలసిన అవసరం వుంది. నమ్మకమైన సమర్పకుల్నీ, మూలాల్ని నిర్ధారించుకునే మార్గం వికీపీడియాకు కావాలి.
పంక్తి 19:
మీరు లాగిన్ కాకపోతే, మీరు చేసే మార్పు చేర్పులన్నీ అప్పటి మీ [[ఐ పీ అడ్రసు]] కు చెందుతాయి. లాగిన్ అయివుంటే అవి బహిరన్గమ్గా మీ పేరుకు, అంతర్గతమ్గా మీ ఐ పి అడ్రసు కు చెందుతాయి. దీనికి సమ్న్బంధించి మరింత సమాచారం కొరకు [[Wikimedia:Privacy policy|వికీమీదియా గోప్యతా విధానము]] చూడండి.
 
మీ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ]] ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియా లో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం వుంతుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ వుండే అవకాశం వుందని తెలుసుకోండి.
 
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==