అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అవిసె''' మొక్క '''లినేసి''' /లైనేసి కుటుంబానికి చెందినమొక్క.ఈమ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అవిసె''' మొక్క '''[[లినేసి]]''' /[[లైనేసి]] కుటుంబానికి చెందినమొక్క.ఈమొక్క వృక్షశాస్త్రనామము:''Linum usitatissimum''.తెలుగులో '''[[అవిశ]] '''అనేపేరుతో చెట్టు వున్నది. ఆచెట్టు [[ఫాబేసి]] కుటుంబానికి చెందినది.ఆచెట్టు వృక్షశాస్త్రనామం:''సెస్బానియా గ్రాండిఫ్లోరా''.కావున కొన్నిసందర్భాలలో '''అవిసె'''ను '''అవిశ'''గా పొరబడే అవకాశమున్నది.ఈవ్యాసంలో పెర్కొన్న అవిసెను ఆంగ్లంలో linseed లేదా Flaxseed అంటారు.వ్యవసాయపంటగా నూనెగింజలకై సాగుచేయు మొక్క.
==ఇతరభారతీయభాషలలో అవిసె పేరు==
*హింది,గుజరాతి,పంజాబి:అల్సి(Alsi)
*మరాతి:జరస్(jaras),అల్సి,(Alsi)
*కన్నడం:అగసె(agase)
*తమిళం:అలిరిథల్(alirithal)
*ఒరియా:పెషి(peshi)
*బెంగాలి,అస్సామీ:తిషి(Tishi),అల్సి(Alsi)
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు