అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అవిసె''' మొక్క '''[[లినేసి]]''' /[[లైనేసి]] కుటుంబానికి చెందినమొక్క.ఈమొక్క వృక్షశాస్త్రనామము:''Linum usitatissimum''.తెలుగులో '''[[అవిశ]] '''అనేపేరుతో చెట్టు వున్నది. ఆచెట్టు [[ఫాబేసి]] కుటుంబానికి చెందినది.ఆచెట్టు వృక్షశాస్త్రనామం:''సెస్బానియా గ్రాండిఫ్లోరా''.కావున కొన్నిసందర్భాలలో '''అవిసె'''ను '''అవిశ'''గా పొరబడే అవకాశమున్నది.ఈవ్యాసంలో పెర్కొన్న అవిసెను ఆంగ్లంలో linseed లేదా Flaxseed అంటారు.వ్యవసాయపంటగా నూనెగింజలకై సాగుచేయు మొక్క.ఏకవార్షికం.
==ఇతరభారతీయభాషలలో అవిసె పేరు==
*హింది,గుజరాతి,పంజాబి:అల్సి(Alsi)
పంక్తి 7:
*ఒరియా:పెషి(peshi)
*బెంగాలి,అస్సామీ:తిషి(Tishi),అల్సి(Alsi)
==ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు==
భారతదేశంలో మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,బీహరు,రాజస్తాన్,బెంగాలు,మరియు కర్నాటక రాష్ట్రాలు సాగుచేస్తున్నవి.
==నూనెగింజలు==
ఇందులో రెండురకాలున్నాయి.చిన్నగింజలు,పెద్దగింజలు.చిన్నగింజలు బ్రౌనురంగులో,పెద్దవి పసుపురంగులో వుండును.పూలు లేతనీలంరంగులో వుండును.విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును.నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకంగింజలలో 33.0% వరకు పెద్దగింజలలో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చెక్కరలు,5-10%వరకు పీచుపదార్థం(Fiber)వుండును.మాంసకృత్తులు 20-24% వరకుండును.
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు