అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
అవిసె నూనెలో మూడు ద్విబంధాలున్న లినొలెనిక్ కొవ్వు ఆమ్లం 55% దాటి వుండటంవలన ఈనూనె మంచి డ్రయింగ్(drying oil)నూనె లక్షణాలుకల్గివున్నది.బహుద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు త్వరగా పాలిమరులుగా మార్పుచెందుతాయి.అందుచే రిఫైండు చేసిన అవిసెనూనెను నేరుగా రంగులలో కలుపు తిన్నరు(thinner) గా వినియోగిస్తారు.అలాగే రంగుల పరిశ్రమలలో కూడా.అల్ఫా-లినొలెనిక్ కొవ్వు ఆమ్లం ఎక్కువగా వున్నందున,అవిసె రిఫైండునూనెను కొద్దిమొత్తంలో ఇతర రిఫైండు నూనెలో కలిపి వంటనూనెగా ఉపయోగించవచ్చును.
==ఆధారాలు==
*[http://en.wikipedia.org/wiki/Linseed]
*[[http://en.wikipedia.org/wiki/Linseed_oil]]
[[వర్గం:నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు