విశిష్టగుప్తోష్ణం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లెకు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లెకుండా ప్రస్తుత స్థితి నుండి పై స్థితికి చేర్చడానికి కావలసిన ఉష్ణరాశిని "విశిష్ట గుప్తోష్ణం" అందురు.సాధారణంగా 1 కిలోగ్రాము ద్రవ్యరాశిగల పదార్థము స్థితి మార్పుకు కావలసిన ఉష్ణమును లెక్కిస్తారు.
 
:విశిష్ట గుప్తోష్ణం<math>(L) = \frac {Q}{m}</math>
:: <math>{Q}</math> = స్థితిమార్పుకు కావలసిన ఉష్ణము<br /><math>{m}</math> = పదార్థ ద్రవ్యరాశి.
:విశిష్ట గుప్తోష్ణం పదార్థ స్వభావం పై ఆధారపడుతుంది. కానీ ఆకారం పై ఆధారపడదు.
:పై సూత్రము ప్రకారం యిచ్చిన ద్రవ్యరాశి గల పదార్థం యొక్క విశిష్ట గుప్తోష్ణమును ఈ క్రింది సూత్రము ద్వారా గణించవచ్చు.
 
::<math>Q = {m} {L}</math>
::<math>{Q}</math>= స్థితి మార్పుకు అవసరమైన ఉష్ణరాశి<br /><math>{m}</math> = యిచ్చిన పదార్థ ద్రవ్యరాశి(కిలో గ్రాములలో)<br /><math>{L}</math> = పదార్థ విశిష్ట గుప్తోష్ణం (kJ-kg<sub>m</sub><sup>-1</sup>),(ద్రవీభవన గుప్తోష్ణం( <math>{L_f}</math>), లేదా బాష్పీభవన గుప్తోష్ణం( <math>{L_v}</math>))
 
 
"https://te.wikipedia.org/wiki/విశిష్టగుప్తోష్ణం" నుండి వెలికితీశారు