అవిసె: కూర్పుల మధ్య తేడాలు

పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అవిసె మొక్క[[ లినేసి]] /[[లైనేసి]] కుటుంబానికి చెందినమొక్క.ఈమొక్క వృక్షశాస్త్రనామము:''Linum usitatissimum''.అవిసెను ఆంగ్లంలో Linseed లేదా Flaxseed అని పిలుస్తారు.దీని ప్రారంభమూలస్దానం మధ్యధరా ప్రాంతం,అటునుండి భారత్వరకు విస్తరించినది.అనాదికాలంనుండి కూడా '''ఇథోఫియా''' మరియు పురాతన ఈజిఫ్టులో సాగుచేస్తున్నటు అధారాలున్నాయి.క్రీ>శ.2009లో రిపబ్లిక్ ఆఫ్జార్జియాలోని అతిపురాతనమైన (prehistoric)గుహలో అవెసె మొక్క నార ఆనవాళ్లు దొరికాయి,దాదాపు క్రీ.పూ,30000 వేలసంవత్సరాలనాటికే అవెసెను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది.
==ఇతరభారతీయభాషలలో అవిసె పేరు==
*హింది,గుజరాతి,పంజాబి:అల్సి(Alsi)
*మరాతి:జరస్(jaras),అల్సి,(Alsi)
*కన్నడం:అగసె(agase)
*తమిళం:అలిరిథల్(alirithal)
*ఒరియా:పెషి(peshi)
*బెంగాలి,అస్సామీ:తిషి(Tishi),అల్సి(Alsi)
"https://te.wikipedia.org/wiki/అవిసె" నుండి వెలికితీశారు