అవిసె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
|}}
 
అవిసె మొక్క[[ లినేసి]] /[[లైనేసి]] కుటుంబానికి చెందినమొక్క.ఈమొక్క వృక్షశాస్త్రనామము:''Linum usitatissimum''.అవిసెను ఆంగ్లంలో Linseed లేదా Flaxseed అని పిలుస్తారు.దీని ప్రారంభమూలస్దానం మధ్యధరా ప్రాంతం,అటునుండి భారత్వరకుభారత్‍వరకు విస్తరించినది.అనాదికాలంనుండి కూడా '''ఇథోఫియా''' మరియు పురాతన ఈజిఫ్టులో సాగుచేస్తున్నటు అధారాలున్నాయి.క్రీ>శ.2009లో రిపబ్లిక్ ఆఫ్జార్జియాలోనిఆఫ్‍ జార్జియాలోని అతిపురాతనమైన (prehistoric)గుహలో అవెసె మొక్కఅవిసెమొక్క నార ఆనవాళ్లు దొరికాయి,దాదాపు క్రీ.పూ,30000 వేలసంవత్సరాలనాటికే అవెసెనుఅవిసెను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోథిక్ (Neolithic)(రాతియుగం చివరిదశ) నాటికే అవిసెనారనుండి యూరఫ్ ప్రాంతంలో బట్టలు తయారుచేసినట్లు తెలుస్తున్నది.థెబ్స్(Thebes)లోని సమాధులపైన,దేవాలయాల గోడలపైన అవిసె పూల చిత్రాలనుపూలచిత్రాలను గుర్తించారు.
==ఇతరభారతీయభాషలలో అవిసె పేరు==
*హింది,గుజరాతి,పంజాబి:అల్సి(Alsi)
పంక్తి 25:
==అవిసె పంటసాగు===
'''మొక్క '''
అవిసెమొక్క 4అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.ఏకవార్షికము.ఆకులు పొడవుగా వుండిపొడవుగావుండి మధ్యలో వెడల్పుగా వుండి,పచ్చగావుండును.20-40మి.మీపొడవుండి,ఆకుమధ్యభాగం3-5మి.మీ వెడల్పువుండును.పూలు పర్పులుబ్లూ రంగులో వుండును.15-25మి.మీ వ్యాసంకల్గి,ఐదు పుష్పదళాలను కలిగివుండును.
చల్లవి వాతవరణ ఉష్ణోగ్రతలోవాతవరణఉష్ణోగ్రతలో పంట బాగా దిగుబడిబాగాదిగుబడి ఇచ్చును.వర్షపాతం 150-750 మి.మీ.లమధ్యవుండవలెను.నల్లరేగడిభూములు(deep black soil)అనుకూలం.గంగానదీతీరప్రాంతాలలోనిపరిసర మైదానాలు(Indo-gangatic plains)కూడా సాగుకు అనుకూలం.ఈపంటను ఎక్కువగా రబీ(సెప్టెంబరు-అక్టొబరు,మరియు ఫిబ్రవరి-మార్చిలలో)లో సాగుచేయుదురు.వర్షాధారపంట అయ్యినచో హెక్టారుకు 210నుంచి450 కిలోల దిగుబడి వచ్చును.నీటిపారుదలక్రింద అయ్యినచో 1200నుంచి1500కిలోలు ఒక హెక్టారుకు గింజలదిగుబడి వచ్చును.సరాసరి దిగుబడిని 1000-1900 కిలోలు /హెక్టరుకు.
'''భారతదేశంలో ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు ''':మధ్య ప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహరాష్ట్ర,బీహరు,రాజస్తాన్,పశ్చిమబెంగాలు,కర్నాటక రాష్ట్రం.ప్రపంచదేశాలలో కెనడా,అమోరికా,యూరోపు,చైనా,ఇథోఫియా ,ర్తాస్దిహ్తయ్రాఅ,ప్లుఆకిస్తాను,బ్రెజిల్,మరియు అర్జైంటినాలు..
==ఆధారాలు==
*[http://en.wikipedia.org/wiki/Flax#Flax_seeds]
"https://te.wikipedia.org/wiki/అవిసె" నుండి వెలికితీశారు