"సత్యనారాయణ వ్రతం" కూర్పుల మధ్య తేడాలు

యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "
 
* దేవాలాయమున, నదీతీరమున, గోశాలలో, తులసీవనమున చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి. అని చెప్పబడినది.
* కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు మరియు కొబ్బరితో కూడిన కలశమునుకు రవికెల గుడ్డను చుట్టి మధ్యమున ఉంచవలెను.
* పసుపుతో వినాయకుని సిద్దము చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యమునందు తూర్పుదిక్కుగా ఉంచవలెను, .
* వినాయకపూజ నంతరము తమలపాకుపై బియ్యము పోసి సత్యనారాయణుని బంగారు,వెండి,రాగి లాంటి లోహ విగ్రహాలలో ఏదైనా పెట్టి చుట్టూ మూడు లేక ఐదు కొబ్బరి కాయలను వక్కలు,పూలు,అక్షతలతో కలపి నవగ్రహ మండపముపై పెట్టవలెను.అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.
* పిమ్మట సత్యనారాయణ స్వామి పూజపూజను చేసి కధా కాలక్షేపము చెయ్యవలెను.
 
[[దస్త్రం:jvrkp.vja.ap.సత్యనారాయణ స్వామి వ్రతము.jpg|right|thumb|300px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
కింద చెప్పిన వ్రత సామాగ్రి సమకూర్చుకున్న తరువాత, తెల్లని గుడ్డను నేలపై పరచి, అందు బియ్యం పోసి, మధ్యన మామిడి ఆకులు మరియు కొబ్బరితో కూడిన కలశమునుకు రవికెల గుడ్డను చుట్టి మధ్యమున ఉంచవలెను.
 
పసుపుతో వినాయకుని సిద్దము చేసుకుని తమలపాకులనందు ఉంచి, బియ్యమునందు తూర్పుదిక్కుగా ఉంచవలెను,
 
వినాయుకునికి పూజ చేసిన పిమ్మట అష్టదిక్పాలకులను, సకల దేవతలను ఆవాహణ చేసి చివరగా సత్యనారయణ స్వామిని ఆవాహణ చెయ్యవలెను.
 
పిమ్మట సత్యనారాయణ స్వామి పూజ చేసి కధా కాలక్షేపము చెయ్యవలెను.
 
[[దస్త్రం:jvrkp.vja.ap.సత్యనారాయణ స్వామి వ్రతము.jpg|right|thumb|300px|<center> శ్రీసత్యనారాయణస్వామి పూజ </center>]]
== '''వ్రత సామాగ్రి''' ==
* [[పసుపు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/784683" నుండి వెలికితీశారు