"ద్రావణం" కూర్పుల మధ్య తేడాలు

2,895 bytes added ,  8 సంవత్సరాల క్రితం
 
==ద్రావణాలలో రకాలు==
==ద్రావణి,ద్రావితం ఆధారంగా===
# వాయు ద్రావణాలు
# ద్రవ ద్రావణాలు
# ఘన ద్రావణాలు
{| class="wikitable" align="center"
|+ద్రావణాలలో రకాలు
|-style="background:green; color:yellow" align="center"
|ద్రావణం రకం
|ద్రావితం
|ద్రావణి
|ఉదాహరణ
|-
|-style="background:pink; color:blue" align="center"
|వాయు ద్రావణం
|వాయుపదార్థం
|వాయువు
|గాలి(అనేక వాయువుల మిశ్రమం)
|-
|-style="background:pink; color:blue" align="center"
|వాయు ద్రావణం
|ద్రవపదార్థం
|వాయుపదార్థం
|క్లోరోఫారం నైట్రోజన్ వాయువులో కలిసే మిశ్రమం
|-
|-style="background:pink; color:blue" align="center"
|వాయు ద్రావణం
|ఘనపదార్థం
|వాయుపదార్థం
|కర్పూరం,నత్రజని వాయువు ల మిశ్రమం
|-
|-style="background:yellow; color:red" align="center"
|ద్రవ ద్రావణాలు
|వాయుపదార్థం
|ద్రవపదార్థం
|ఆక్సిజన్, నీటిలో కలియుట<br />కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కలియుట
|-
|-style="background:yellow; color:red" align="center"
|ద్రవ ద్రావణాలు
|ద్రవపదార్థం
|ద్రవ పదార్థం
|ఆల్కహాల్,నీరుల మిశ్రమం
|-
|-style="background:yellow; color:red" align="center"
|ద్రవ ద్రావణాలు
|ఘన పదార్థం
|ద్రవ పదార్థం
|గ్లూకోజ్,నీరుల మిశ్రమం<br />పంచదార,నీరుల మిశ్రమం
|-
|-style="background:orange; color:green" align="center"
|ఘన ద్రావణాలు
|వాయుపదార్థం
|ఘనపదార్థం
|హైడ్రోజన్ వాయువు పెల్లాడియం లో కలియుట
|-
|-style="background:orange; color:green" align="center"
|ఘన ద్రావణాలు
|ద్రవపదార్థం
|ఘనపదార్థం
|మెర్క్యురీ(పాదరసం), బంగారం ల మిశ్రమం(అమాల్గం)
|-
|-style="background:orange; color:green" align="center"
|ఘన ద్రావణాలు
|ఘనపదార్థం
|ఘనపదార్థం
|మిశ్రమ లోహాలు(ఇత్తడి -జింకు+కాపర్)
|-
|}
 
===ద్రావణీయత ఆధారంగా===
ద్రావణీయత ఆధారంగా ద్రావణాలు మూడు రకాలు అవి
# అసంతృప్త ద్రావణం (Unsaturated solution)
* సంతృప్త ద్రావణం : ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత తో సమానంగా ఉంటే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అందురు. ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ మాత్రమే కరిగిఉంటే ఆ ద్రావణం సంతృప్త ద్రావణం అవుతుంది
* అతి సంతృప్త ద్రావణం: ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం దాని ద్రావణీయత కంటే ఎక్కువ అయితే ఆ ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అందురు. ఉదాహరణకు నీరు,సుక్రోజ్ ద్రావణంలో సుక్రోజ్ ద్రావణీయత 68.89 గ్రాములు. అనగా 100 గ్రాముల ద్రావణంలో 68.89 గ్రాములు కరుగును. 68.89 గ్రాముల సుక్రోజ్ కంటే ఎక్కువ కరిగిఉంటే ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణం అవుతుంది.
 
==ద్రావణీయతను ప్రభావితం చేసే ఆంశాలు==
# ద్రావణి ద్రావిత స్వభావం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/784757" నుండి వెలికితీశారు