పరావర్తనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:MtHood TrilliumLake.jpg|thumb|కాంతి కిరణముల పరావర్తనం వలన పర్వతం నీటిలో కనిపిస్తున్న దృశ్యం]]
ఒక కాంతి కిరణ పుంజం రెండు యానకాలను వేరు చేసే తలంపై పతనమైనపుడు, కొంతభాగం తిరిగి మొదటి యానకానికి ప్రసారమవుతుంది. దానినే కాంతి పరావర్తనం అందురు. అధిక భాగంలో పరావర్తనం చెందించే తలములను పరావర్తన తలములు అందురు.సమతల [[దర్పణం]]లో కాంతి పరావర్తనం చెందడం ద్వారా ప్రతిబింబం ఏర్పడుతుంది.
==పరావర్తనం- రకములు==
# క్రమ పరావర్తనం
పంక్తి 11:
కాంతి, గరుకైన, మెరుగులేని, క్రమరహిత తలాలపై పడినపుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది.
 
 
సమతల [[దర్పణం]]లో కాంతి పరావర్తనం చెందడం ద్వారా ప్రతిబింబం ఏర్పడుతుంది.
 
==పరావర్తన సూత్రాలు==
"https://te.wikipedia.org/wiki/పరావర్తనం" నుండి వెలికితీశారు