"ఆస్టెరిక్స్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''ఆస్టెరిక్స్''' (Asterix or Adventures of Asterix) (లేక ఆస్టెరిక్స్ సాహసాలు) అనేది ఫ్...)
 
{{About|the comic book series|the character|Asterix (character)|other uses|Asterix (disambiguation)}}
{{Distinguish|asterisk}}
{{Use dmy dates|date=July 2012}}
{{Infobox book series
| name = Asterix<br />{{small|Astérix}}
| image = [[File:Asterix - Cast.png|300px]]
| image_caption = <small>Some of the many characters in ''Asterix''. In the front row are the regular characters, with [[Asterix (character)|Asterix]] himself in the centre.</small>
| books =
| author = [[René Goscinny]] and [[Albert Uderzo]]
| title_orig =
| translator =
| illustrator = [[Albert Uderzo]]
| cover_artist =
| country = [[France]]
| language = French (translated into more than 100 different languages and dialects)
| genre = [[Humor]] and [[satire]]
| publisher = [[Dargaud]] (France)
| pub_date = 29 October 1959 – 22 October 2010<br />(original period)
| english_pub_date =
| media_type =
| number_of_books = 34
| list_books = List of Asterix volumes
| preceded by =
| followed by =
}}
'''ఆస్టెరిక్స్''' (Asterix or Adventures of Asterix) (లేక ఆస్టెరిక్స్ సాహసాలు) అనేది ఫ్రెంచివారి కామిక్ పుస్తకాల సిరిస్. ఈ పుస్తకాలకు కధలను రెనీ గోస్కిన్నీ (Rene Goscinny) వ్రాయగా మరియు బొమ్మలను అల్బర్ట్ యుడెర్జో (Albert Uderzo) గీశాడు. 1977 లో గోస్కిన్నీ మరణం తర్వాత అల్బర్ట్ యుడెర్జొ కధలను వ్రాసే బాధ్యతను కూడా తీసుకొన్నాడు. ఈ సిరిస్ మొదటిసారిగా 1959 లో పిలోట్ (Pilote) అనే ఫ్రెంచ్ వార పత్రిక 29 అక్టబర్ సంచికలో ప్రచురితమైంది. ఆస్టిరిక్స్ సిరీస్ 2009 నాటికి సుమారు 34 కామిక్స్ పుస్తకాలుగా రిలీజ్ అయినవి. నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది ఈ పుస్తకాలను సేకరించి చదువుతున్నారు. ఆస్టెరిక్స్ కామిక్స్ నేడు అంతర్జాతీయంగా సుమారు 100 భాషల్లోకి అనువదింపబడింది.
 
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/785104" నుండి వెలికితీశారు