"మౌలానా అబుల్ కలామ్ ఆజాద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.7.3rc2) (యంత్రము కలుపుతున్నది: ru:Азад, Абул Калам)
|organizations=[[భారత జాతీయ కాంగ్రెస్]]
}}
'''మౌలానా అబుల్ కలాం ఆజాద్''' ([[ఉర్దూ]] : ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, [[భారత్|భారత]] ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, '''మౌలానా అబుల్ కలాం ఆజాద్'''. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు [[1888]] [[novemberనవంబరు 11]] న [[మక్కా]]లో జన్మించాడు.
 
[[ఖిలాఫత్ ఉద్యమం]], [[సహాయ నిరాకరణోద్యమం]], [[ఉప్పు సత్యాగ్రహం]], [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా]] ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/785583" నుండి వెలికితీశారు