ధర్మారం (బి) (డిచ్‌పల్లి): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ధర్మారం, [[నిజామాబాదు]] జిల్లా [[డిచ్‌పల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామము.
ధర్మారం, [[నిజామాబాదు]] జిల్లా [[డిచ్‌పల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామము. నిజామాబాద్ కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, నిజామాబాదు నుండి హైదరాబాదు వెళ్ళే దారిలో ఉంటుంది. వైశాల్యంలో పెద్ద గ్రామమమే. పెద్ద గ్రామపంచాయతి కూడా. రెవిన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని '''ధర్మారం(బి)''' అంటారు. ఈ గ్రామంలో ప్రదాన వృత్తి వ్యవసాయమే అయినా చాలామంది వివిధ రంగాలలో స్తిరపడిన వారు ఉన్నారు. మొత్తానికి ఈ గ్రామం పట్టణ, గ్రామ మిశ్రమకలయిక అని చెప్పవచ్చు. ఈ గ్రామంగుండా నిజాంసాగర్ కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ మరియు ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అబివృద్ది చెందుతున్నాయి.
 
ధర్మారం, [[నిజామాబాదు]] జిల్లా [[డిచ్‌పల్లి]] మండలానికి చెందిన ఒక గ్రామము. నిజామాబాద్ కునిజామాబాదుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, నిజామాబాదు నుండి హైదరాబాదు వెళ్ళే దారిలో ఉంటుంది. వైశాల్యంలో పెద్ద గ్రామమమేగ్రామమే. పెద్ద గ్రామపంచాయతి కూడా. రెవిన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని '''ధర్మారం (బి)''' అంటారు. ఈ గ్రామంలో ప్రదానప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా చాలామంది వివిధ రంగాలలో స్తిరపడినస్థిరపడిన వారు ఉన్నారు. మొత్తానికి ఈ గ్రామం పట్టణ, గ్రామ మిశ్రమకలయికవాతావరణపు కలయిక అని చెప్పవచ్చు. ఈ గ్రామంగుండాగ్రామం గుండా నిజాంసాగర్ కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ మరియు ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అబివృద్దిఅభివృద్ది చెందుతున్నాయి.
 
{{డిచ్‌పల్లి మండలంలోని గ్రామాలు}}