విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:

==ఓం నియమం==
[[దస్త్రం:Ohm's law-magic triangle.jpg|250px|right|thumb|ఓం నియమం తెలుసుకొనుటకు తమాషా త్రిభుజం]]
[[దస్త్రం:Ohm's law - experiment.png|250px|right|thumb|ఓం నియమాన్ని వివరించు ప్రయోగం
B=బ్యాటరీ,
R=నిరోధం,
Rh=రియోస్టాట్,
V=వోల్టుమీటర్,
A=అమ్మీటరు]]
స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం లోని విద్యుత్ ప్రవాహం(i) ఆ వాహకం రెండు వివరల మధ్య నున్న విద్యుత్ పొటెన్షియల్(V) కి అనులోమానుపాతంలో ఉంటుంది.

Line 77 ⟶ 79:
:::<math>{R={1 volt \over 1 amp}=1 ohm}</math> అవుతుంది.
:ఓం ను ఒమెగా(Ω) తో సూచిస్తారు.అధిక నిరోధాలని కిలో-ఓం, మెగా-ఓం లలో కొలుస్తారు.
* ఒక వాహక నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
* విద్యుత్ పొటెన్షియల్(V) భేదం పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది.
===తమాషా త్రిభుజం===
ఓం నియమాన్ని మూడువిధాలుగా వ్రాయవచ్చు. అవి
* <math>{V=iR}</math>
* <math>{{i}={V\over R}}</math>
* <math>{{R}={V\over i}}</math>
ఈ మూడు సూత్రాలను సులువుగా గుర్తుంచుకొనుటకు "తమాషా త్ర్రిభుజం" ఉపయోగిస్తారు. దీనిలో <math>{V}</math> మూసివేస్తే <math>{iR}</math>అని,<math>{i}</math> మూసివేస్తే <math>{V\over R}</math>మరియు<math>{ R}</math> మూసివేస్తే <math>{ V\over iR}</math> కనిపిస్తుంది. దీనిద్వారా సూత్రాలను సులువుగా అవగాహన చేసుకోవచ్చు.
===ప్రయోగము===
* ఒక బ్యాటరీ,ఒక అమ్మీటరు,ఒక నిరోధం,ఒక రియోస్టాట్ లను శ్రేణి సంధానంలో కలపాలి. ఒక వోల్టు మీటరును నిరోధం నకు సమాంతరంగా కలపాలి.
* నిరోధం విలువను తెలుసుకోవాలి(<math>{{R}={V\over i}}</math> తో)
* వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని రియోస్టాట్ సహాయంతో మార్చవచ్చు.
* ప్రయోగం మొదట్లో వలయంలో అత్యధిక విద్యుత్ ప్రవాహం ఉండేలా చూడాలి.
* విద్యుత్ ప్రవాహాన్ని మారుస్తూ మారిన వోల్టు మీటరు రీడింగులను పట్టికలో నమోదు చేయాలి. అపుడు ప్రతిసారి <math>{V\over i}</math> స్థిరంగా వస్తుంది.
* ఈ స్థిర విలువ <math>{V\over i}={R}</math> అవుతుంది.

===ఓమీయ వాహకాలు===
ఓం నియమాన్ని పాటించే వాహకాలను ఓమీయ వాహకాలు అందురు.వీటిని రేఖీయ వాహకాలు అందురు.
::: ఉదా:- అన్ని లోహ వాహకాలు
===అవోమీయ వాహకాలు===
ఓం నియమాన్ని పాటించని వాహకాలను అఓమీయ వాహకాలు అందురు.
:::ఉదా:-అర్థవాహకాలు,విద్యుత్ విశ్లేష్యాలు

==నిరోధ నియమాలు==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు