విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
:<math> \rho \; </math> అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని [[విశిష్ట నిరోధం]] అందురు.
===విశిష్ట నిరోధం===
[[Image:Resistivity geometry.png|thumb|A piece of resistive material with electrical contacts on both ends.]]
ప్రమాణ పొడవు,ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న నమూనా వాహకపు నిరోధాన్ని విశిష్ట నిరోధం అందురు.
====సమీకరణము====
నిరోధ నియమాల నుండి
::: <math>{{R}= \rho \;{l\over A}}</math>
:<math> \rho \; </math> అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని [[విశిష్ట నిరోధం]] అందురు.
::: <math>{ \rho \;={R.A\over l}}</math>
: <math>{R}=</math> నిరోధం, <math>{A}=</math> వాహక మద్యచ్ఛేద వైశాల్యం.
====ప్రమాణాలు====
:<math> \rho \; </math>=<math>{{(ohm)}{(metre)^2}\over {(metre)}}</math>= ఓం-మీటరు
 
===వాహకత్వం===
విశిష్ట నిరోధం యొక్క గుణకార విలోమాన్ని వాహకత్వం అందురు. దీనికి ప్రమాణాలు <math>{{mho}/ {metre}}</math> దీనిని గ్రీకు అక్షరమైన ''σ''(సిగ్మా) తో సూచిస్తారు.
::<math>\sigma=\frac{1}{\rho}. \,\!</math>
: SI పద్ధతి లో ప్రమాణం <math>{{mho}/ {metre}}</math> లేదా సిమన్/మీటర్
===కొన్ని పదార్థాల విశిష్ట నిరోధాలు మరియు వాహకత్వం విలువలు===
{| class="wikitable" align="center"
|+విశిష్ట నిరోధం,వాహకత్వం విలువలు
|-style="background:green; color:yellow" align="center"
|వరుస సంఖ్య
|పదార్థం/లోహం
|విశిష్ట నిరోధం<br />ρ (Ω•m) 20<sup>0</sup> C వద్ద
|వాహకత్వం<br /> σ (S/m) 20<sup>0</sup> C వద్ద
|-
|-style="background:pink; color:blue" align="center"
|1
|సిల్వర్
|1.59×10<sup>-8</sup>
|6.30×10<sup>7</sup>
|-
|-style="background:yellow; color:red" align="center"
|2
|రాగి
|1.68×10<sup>-8</sup>
|5.96×10<sup>7</sup>
|-
|-style="background:pink; color:blue" align="center"
|3
|అల్యూమినియం
|2.82×10<sup>-8</sup>
|3.5×10<sup>7</sup>
|-
|-style="background:yellow; color:red" align="center"
|4
|టంగస్టన్
|5.60×10<sup>-8</sup>
|1.79×10<sup>7</sup>
|-
|-style="background:pink; color:blue" align="center"
|5
|జింకు
|5.90×10<sup>-8</sup>
|1.69×10<sup>7</sup>
|-
|-style="background:yellow; color:red" align="center"
|6
|నికెల్
|6.99×10<sup>-8</sup>
|1.43×10<sup>7</sup>
|-
|-style="background:pink; color:blue" align="center"
|7
|ఇనుము
|1.0×10<sup>-7</sup>
|11.00×10<sup>7</sup>
|-
|-style="background:yellow; color:red" align="center"
|8
|ప్లాటినం
|1.06×10<sup>-7</sup>
|9.43×10<sup>6</sup>
|-
|-style="background:pink; color:blue" align="center"
|9
|లెడ్
|1.43×10<sup>-7</sup>
|6.99×10<sup>6</sup>
|-
|-style="background:yellow; color:red" align="center"
|10
|మాంగనిన్
|4.82×10<sup>-7</sup>
|2.07×10<sup>6</sup>
|-
|}
 
==నిరోధాల శ్రెణి సమాంతర సంధానాలు==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు