ఆటలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
==అమ్మవారు==
ఇదికూడా ఆటలమ్మ రోగ క్రిమివల్ల సంక్రమించే వ్యాధే అని చెప్పలి. రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వాళ్ళ శరీరమంతటా, రోగనిరోధక శక్తి ఎక్కువగావున్న వాళ్ళకు శరీరంలో ఏదో ఒక భాగాన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు జ్వరం బాగా వస్తుంది. వెన్నెముక చుట్టూవున్న జీవకణాల్ని ఈ వ్యాధి బాధిస్తుంది. దేహంలో ఉద్రేకం ఏ భాగంలో కలుగుతుందో ఆ భాగంలో ఈ వ్యాధి సోకుతుంది. మొట్టమొదట పొక్కులు కనిపిస్తాయి. పొక్కులలో నీళ్ళు చేరి తర్వాత చీము పడతాయి. అలా మొదలయిన నీటి బొబ్బలని గోర్లతో గీకరాదు. గోర్లతో గీకడం వళ్ళ మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం వుంది. రోగిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి, పలుచన అయిన దుస్తులు ధరించాలి. చేతి గొర్లను కత్తిరించడం చాల ముఖ్యం. వైద్య నిపుణులు యిచ్చిన మందులను వాడటం చాల ముఖ్యం.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ఆటలమ్మ" నుండి వెలికితీశారు