హిప్పోక్రేట్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
హిప్పోక్రేట్స్ మరియు అతని శిష్యగణం, అనేక రకాల రోగులను వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్యవిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన [[:en:lung cancer|ఊపిరితిత్తుల కేన్సర్]] మరియు [[:en:Cyanotic heart defect|సయానోటిక్ గుండె జబ్బు]] లను నిర్ధారించుటలోనూ మరియు వాటికొరకు వైద్యవిధానాలను రూపొందించాడు. చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.<ref name="schwartz"> {{Harvnb|Schwartz|Richards|Goyal|2006}} </ref> [[:en:Hippocratic face|హిప్పోక్రటిక్ ముఖం]] (ఇదోరకం జబ్బు) గురించి ''ప్రోగ్నోసిస్'' లో మొదట ప్రస్తావించిందీ మరియు ప్రకటించిందీ ఇతనే. <ref name="sing40"> {{Harvnb|Singer|Underwood|1962|p=40}} </ref><ref name="margotta70"> {{Harvnb|Margotta|1968|p=70}} </ref>
==సమాజ సేవ==
[[దస్త్రం:Pledge of hippocrates.png|350px300px|right|thumb|హిప్పోక్రటిస్ ప్రమాణం]]
హిప్పోక్రటిస్ సామాజిక సేవ తత్పరుడు. మూర్ఖపు ఆచారాలను దుయ్య బట్టే వాడు. ఈయన వృత్తి ధర్మాలు, నీతి నియమాలు పేర్కొంటూ ఒక గ్రంధం కూడా రాసాడు. ఇప్పటికీ వైద్య విధ్యార్థులు హిప్పోక్రటిస్ ప్రమాణాన్ని చేస్తున్నారు. పాటించాలి కూడా ::"నేను నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించినచో దైవము నాకు శాశ్వత కీర్తి ప్రసాదించును గాక, <br />
అట్లు గాక నేను నా ప్రమాణాన్ని ఏ కొంచెమైననూ ఉల్లంఘించినచో నాకు తగిన శాస్తి జరుగును గాక"
:::"<big>నేను నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించినచో దైవము నాకు శాశ్వత కీర్తి ప్రసాదించును గాక,</big> <br />
[[దస్త్రం:Pledge of hippocrates.png|350px|right|thumb|హిప్పోక్రటిస్ ప్రమాణం]]
:::<big>అట్లు గాక నేను నా ప్రమాణాన్ని ఏ కొంచెమైననూ ఉల్లంఘించినచో నాకు తగిన శాస్తి జరుగును గాక</big>"<br />
:::ఇలా ఆయన ప్రమాణం చేయడంలో ఎంత సంస్కారం ఉన్నదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
 
==ముగింపు==
ఈయన క్రీ.పూ 370 లో థెస్సాలీ అనే చోట 90 యేండ్ల వయస్సులో మరిణించాడు.గిర్టాన్, లరిస్సా అనే ప్రాంతాల మధ్య ఈయనకు సమాధి కట్టబడింది.ఈ సమాధి మీద తేనెపట్టు వెలసింది. రోగ గ్రస్థులు ఈ తేనెను త్రాగితే స్వస్థత పొందే వారట. ఇది నమ్మినా నమ్మక పోయినా హిప్పోక్రటిస్ సిద్ధాంతాలు నమ్మితే మాత్రం రోగాలేవీ దరి చేరలేవు. "జీవితం స్వల్పం, వైద్యకళ అనంతం. ఈ కళ ద్వారా మానవ సేవ చేయటమే మహాభాగ్యం" అన్న ఆయన మాటలు మరపురానివి. మరువలేనివి.
"https://te.wikipedia.org/wiki/హిప్పోక్రేట్స్" నుండి వెలికితీశారు