విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 227:
:::ఓం నియమం ప్రకారం
<math>{i}={V\over R}</math>
<math>{i_1}={V\over R_1}</math>
<math>{i_2}={V\over R_2}</math>
<math>{i_3}={V\over R_3}</math> అవుతుంది
అందువలన <math>{{V\over R} = {V\over R_1}+{V\over R_2}+{V\over R_3}}</math>
<math>{{V\over R}=V({1\over R_1}+{1\over R_2}+{1\over R_3})}</math>
<math>{{1\over R}}={{1\over R_1}+{1\over R_2}+{1\over R_3}}</math>

==విద్యుత్ ప్రవాహం వల్ల ఉష్ణ ఫలితాలు-జౌల్ నియమం==
శక్తి నిశ్చత్వ సూత్రము ననుసరించి ఒక రూపంలో నున్న శక్తిని ఇంకొకరూపంలోకి మార్చవచ్చు. ఉదాహరణకు బ్యాటరీలోని రసాయన శక్తి విద్యుశ్చక్తి గా మారుతుంది. బ్యాటరీని ఒక నిరోధకానికి కలిపినపుడు అది విద్యుశ్చక్తిని ఉష్ణ శక్తిగా మారుస్తుంది. ఈ విధం గా నిరోధం లో ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని జౌల్ ఉష్ణం అందురు. 1860 లో [[జౌల్]] అనే శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు చేసి జరిగిన పని(<math>{W}</math>) కి ఉత్పత్తి అయిన ఉష్ణానికి (<math>{Q}</math>) మధ్య సంబంధాన్ని తెలియ జేశాడు. ఏ రూపంలో పని లేదా శక్తి మార్పిడి వల్ల ఉష్ణం ఉత్పత్తి అయినా ఆ ఉష్ణాన్ని [[జౌల్ ఉష్ణం]] అందురు.
::విద్యుత్తు ఇస్త్రీ పెట్టె, ఇమ్మర్షన్ హీటర్ వంటి వాటిలో ప్రయాణించినపుడు అందులో విధ్యుచ్చక్తి పూర్తిగా ఉష్ణశక్తిగా మారుతుంది. కారణం దానిలో [[హీటింగ్ ఎలిమెంట్]] అనే లోహంతో చేయబడిన లోహపు నిరోధం ఉంటుంది. లోహ వాహకానికి పొటెన్షియల్ భేధమును కలుగజేస్తే అందులో స్వేచ్చా ఎలక్ట్రాన్లు అపసరించడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియలో అవి అయాన్ కోర్ ను ఢీకొని వాటికున్న శక్తిని ప్రసరింపజెస్తాయి.ఇలాంటప్పుడు అయానులు అధిక కంపన పరిమితితో కంపనాలు చేస్తాయి.దీనివల్ల వాహక ఉష్ణోగ్రతపెరిగి ఉష్ణం పరిసరాలలోనికి వికిరణం అవుతుంది.దీనినే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం అందురు. లేదా ఉష్ణ-విద్యుత్ ఫలితం అందురు.
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు