విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 293:

==జౌల్ నియమం-ఉష్ణయాంత్రిక తుల్యాంకం==
కారకలు చేసే యాంత్రిక లేదా వేరే రూపంలోకి పనులను సులభంగా ఉష్ణంగా మార్చవచ్చునని [[జౌల్]] అనే శాస్త్రవేత్త గమనించాడు. చేసిన పనికి, ఉత్పత్తి అయిన ఉష్ణానికి మధ్య తుల్యాంక సంబంధం ఉన్నదని నిరూపించాడు.

:వినియోగించిన యాంత్రిక పని <math>{W}</math> జౌళ్ళలో, ఉత్పత్తి అయిన ఉష్ణం <math>{Q}</math> కెలోరీలలో ఉన్నపుడు జౌల్ నియమాన్ని ఈ క్రింది విధం గా ప్రవచించవచ్చు.
::::::'''ఒక వనిని ఏ విధంగా చేసినా, ఉత్పత్తి అయే ఉష్ణరాశి మాత్రము ఒకటే.'''
<math>{W}</math> <math>{\alpha\,}</math> <math>{Q}</math>

<math>{W}</math> <math>{=}</math> <math>{JQ}</math>
ఇక్కడ <math>{J}</math> ను "ఉష్ణ యాంత్రిక తుల్యాంకం" అందురు. లేదా "జౌల్ స్థిరాంకం" అందురు.

పై సమీకరణం నుండి
<math>{J}</math><math>{=}</math><math>{W \over Q}</math>

వినియోగించిన యాంత్రిక పని <math>{W}</math> జౌళ్ళలో, ఉత్పత్తి అయిన ఉష్ణం <math>{Q}</math> కెలోరీలలో ఉన్నపుడు <math>{J=4.18}</math> జౌల్స్/కెలోరీ. అవుతుంది.

===విద్యుత్ పని===
<math>{R}</math> నిరోధం ఉన్న ఒక విద్యుత్ సాధనంలో <math>{V}</math> పొటెన్షియల్ భెదంతో,<math>{i}</math> విద్యుత్ ప్రవాహం, <math>{t}</math> కాలంపాటు, ఉన్నపుదు జరిగే పనికి సమీకరణాలను ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు.
:::::<math>{W=V i t} </math> లేదా
<math>{W={i^2} R t} </math>

ఈ పని వల్ల ఉత్పత్తి అయిన ఉష్ణం <math>{Q}</math> అయితే,

<math>{Q}</math> <math>{=}</math> <math>{W \over J}</math> <math>{=}</math> <math>{{V i t} \over J}</math> <math>{=}</math> <math>{({i^2} R t) \over J}</math>

ఇక్కడ <math>{J}</math> స్థిరరాశి కనుక

<math>{Q {\alpha\,} {i^2} R t}</math>

==ఇళ్ళల్లో విద్యుత్ వినియోగం==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు