అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 161:
 
== సంస్కృతి ==
అలాస్కా ప్రజాదరణ పొందిన ఉత్సవాలలో ఫైర్ బాంక్స్ నుండి నోమ్ వరకు నడుపబడుతున్న " ఇడిటరాడ్ ట్రైల్ స్లెడ్ డాగ్ రేస్ " , ఫైర్ బాఅంక్స్ లో జరుపబడుతున్న వరల్డ్ ఐస్ ఆర్ట్ చాఇయన్ స్హిప్స్, కెట్చికాన్ వద్ద నిర్వహించబడుతున్న హమ్మింగ్ బర్డ్ ఫెస్టివల్, ది సిట్కా వేల్ ఈస్ట్ మరియు రేంజెల్ వద్ద మిర్వహించబడుతున్న ది స్ట్రైకింగ్ రివర్ గార్మెంట్ ఫెస్ట్ ప్రధానమైనవి.
 
ది అలాస్కా నేటివ్ హెరిటెజ్ సెంటర్ అలాస్కా 11 సాంస్కృతిక సమూహాల ఉన్నత అలాస్కా స్థానిక సాంప్రదాయాల అధారంగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. వరి సంస్కృతిని వరే గౌరవిసూ మొత్తం ప్రజల మద్య జరుగుతున్న పరస్పర సాంస్ఖృఇతిక మార్పులు ఈ ఉత్సవాలకు ప్రాతిపదికా ఉన్నాయి. అన్ని మతాలలు చెందిన స్థానిక కళాఖాండాలను ది అలాస్కా నేటివ్ ఆర్ట్స్ ఫౌండెస్హన్స్ అంతర్జాలం మరియు ఆంక్రోచ్ లోని 500 వెస్ట్ సిక్సర్ అవెన్యూ మరియు న్యూయార్క్ లోని 109 మెర్సర్ స్ట్రీట్ ఇన్ సోహో గ్యాలరీల ద్వారా విక్రయ సదుపాయాన్ని కలిగిస్తుంది.
 
=== సంగీతం ===
=== అలాస్కాలో చిత్రీకరించిన చలన చిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు