కెప్లర్ గ్రహ గమన నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భూ కేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతం|సూర్యకే...
(తేడా లేదు)

17:04, 13 జనవరి 2013 నాటి కూర్పు

భూ కేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతముల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని ఖచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి జోహన్నిస్ కెప్లర్ క్రీ.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ ఖచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే కెప్లర్ గ్రహ గమన నియమాలుగా ఈ నాటికీ అనువర్తిస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు