అలాస్కా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 167:
 
=== సంగీతం ===
 
అలాస్కా స్థానికుల సంగీతం అలాగే రాష్యా మరియు య్zఉరప్ నుంzది సంక్రమించిన జానపద సంగీతం అలాస్కా సంగీతం మీద ప్రభావం చూపాయి. అలాస్కా ప్రముఖ సంగీత కళాకారులలొ గాయకుడు జెవెల్, సంప్రదాయ అలియూత్ ఫ్లూటిస్ట్ మేరీ యంగ్ బ్లడ్ రోడ్ రిక్, క్రిస్టియన్ మ్య్zఉజిక్ గాఉఅకుడు మరియు రచయిత లింక్స్న్ బ్రౌస్టర్, మెటల్ /పోస్ట్ హార్డ్ కోర్ బాండ్ 36' క్రాజిఫిస్ట్స్ మరియు పాముఆ మరియు పోర్చుగల్ బృందాలు ముఖ్యమైనవి.
 
అలాస్కాలో ప్రధానమైన సంగీత ఉత్సవాలు జరుగుతుంzతాయి. ది అలాస్కా ఫోల్క్ ఫెస్టివల్, ది ఫైర్ బాంక్స్ సమ్మర్ ఫెస్టివల్, ది అతబాస్కన్ ఓల్డ్-టైమ్ ఫిడ్దింగ్ ఫెస్టివల్, దిసిట్క జాజ్ ఫెస్టివల్ మరియు ది సిట్క సమ్మర్ మ్యూజిక్ ఫెస్టివల్ వంటివి అలాస్కాలొ జరుగుతున్న సంగీత ఉత్సవాఅలలో ముఖ్యమైనవి. ఆంక్రోనీ సింఫోనీ ఆర్కెస్ట్రా , ది ఫైర్ బాంక్స్ సింఫోనీ ఆర్కెస్ట్రా మరియు జెనేయూ సింఫోనీ అలాస్కాలోని ప్రముఖ ఆర్కెస్ట్రాగా భావించబడుతుంది. స్వయం సేవక పాక్స్హిక ఒపేరాలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా సేలందిస్తున్న ఒపేరా కంపనీ ది ఆమ్క్రోచ్ ఒపేరా మాత్రమే. ఫ్లాగ్ ఆఫ్ అలాస్కాగా కొనియాడబడుతున్న " అలాస్కా ఫ్లాగ్ " 1955 నుండి రాష్ట్ర గీతంగా అధికారికరింగా అగీకరించబడింది.
 
=== అలాస్కాలో చిత్రీకరించిన చలన చిత్రాలు ===
 
"https://te.wikipedia.org/wiki/అలాస్కా" నుండి వెలికితీశారు